ప్రభుత్వ కళాశాలలో విఆర్ఒ పోస్డులకు ఉచిత కోచింగ్
భీమ్‌గల్, జూన్ 7 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విఆర్ఒ పోస్టులకు భీమ్‌గల్ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.…





