Saturday, 14 November 2026

Main

ఘోరం..మేడపై బాలిక దుస్తులు తీస్తుండగా..

నిజామాబాద్‌ : నగరంలోని సంతోష్‌నగర్‌లో విద్యుదాఘాతంతో ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం సాయంత్రం ఇంటి దాబా పైన ఆరేసిన బట్టలు తీస్తున్న సమయంలో సర్వీసు వైరుతో ఉన్న జాయింట్‌ తీగ తగలి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.…

రైతు సమన్వయ సమితులపై బృహత్తర బాధ్యత

రైతు సంక్షేమం లక్ష్యంగా ఏర్పాటు: పోచారం నిజామాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): రైతు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసినట్లు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.  జిల్లా రైతు సమన్వయ సమితికి…

నిజామాబాద్‌ జిల్లాలో ఘోరం

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ప్రమాదం జరిగింది. మెండోరా సమీపంలో అదుపుతప్పిన ఓ ఆటో బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. ముప్కాల్‌ నుంచి మెండోరా వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. మృతుల్లో…

రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్‌ అక్ష్యం: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): రైతులకు అండగా నిలబడి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టెందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ నడుం బిగించారని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ పేర్కొన్నారు. శ్రీరాం సాగర్‌ పునరుజ్జీవ పథకంతో రైతులకే కాకుండా ప్రజలకు కూడా తాఉనీటి సమస్య శాశ్వతంగా…

సెల్‌టవర్ ఎక్కిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

నిజామాబాద్: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సెల్‌టవర్ ఎక్కారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఎడవల్లి మండల కేంద్రంలోగల సెల్‌టవర్‌ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా……

20 ఢిల్లీలో కిసాన్‌ముక్తి యాత్ర

  నిజామాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): రైతుల అన్ని రకాల రుణాలను రద్దు చేయాలని, స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. వివిధ సమస్యలపై ఈ నెల 20 న దిల్లీలో కిసాన్‌ముక్తి యాత్ర బహిరంగ…

యాసంగి నీటి కోసం ప్రణాళికలు

నిజామాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): శ్రీరామ్‌సాగర్‌ నుంచి యాసంగికి నీటి విడుదలకు సిఎం కెసిఆర్‌ ఇటీవల ఆమోదించడంతో తగిన ప్రణాళికను రూపొందించాలని మంత్రి హరీష్‌రావు ఇటీవల జరిపిన సవిూక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌ పంటలకు నీటివిడుదల కొనసాగుతున్న దశలో ఇటీవల ఎగువనుంచి…

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

కామారెడ్డి,నవంబర్‌1(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయం పురోగమించడానికి రైతులకు అవగాహనతో పాటు, చైతన్యం కల్పిస్తున్నామని కామారెడ్డి ఏడీఏ మహేశ్వరి పేర్కొన్నారు. రైతులు స్వయంగా నమ్మితే గాని ముందుకు రారని అందుకే వారికి భరోసా కలిగేలా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. సేంద్రియ వ్యవసాయం,…

మిషన్‌ భగీరథను వేగం పెంచాలి

-జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి నిజామాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): మిషన్‌భగీరథ పనులను వేగవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారుజ. తన చాంబర్‌లో మిషన్‌ భగీ రథ పనులపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అదికారులతో సవిూక్షనిర్వహించారు. ఈసందర్బంగా ఆయన…

ప్రాజెక్టులను అడ్డుకుంటే కాంగ్రెస్‌ పార్టీ ఖాళీఖాయం

– తెరాస పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : తెలంగాణాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు, ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుందని,…