ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి
నిజామాబాద్,జూలై27(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని ఎబివిపి కోరింది. పేదవిద్యార్తులను ఇప్పటికీ టిసిలు ఇవ్వకుండా, హాల్టిక్కెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న ఘటనలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంపై…



