Saturday, 14 November 2026

Main

నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం

నిజామాబాద్: వర్ని మండలం చందూరులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దంపతులపై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి గాయపర్చి 3 తులాల బంగారం, రూ.20వేల నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని…

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికిన షబ్బీర్ అలీ, వంశీచందర్ రెడ్డి

నిజామాబాద్, మే 12:  కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికుల న్యాయబద్దమైన కోర్కెలను తీర్చాలని వారు…

పర్యాటకంగా నిజాంసాగర్ ప్రాజెక్టు : హరీష్‌రావు

నిజామాబాద్ : నిజాంసాగర్ ప్రాజెక్టును నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సింగీతం జలాశయం పునరుద్ధరణకు రూ. 1.50 కోట్లు కేటాయిస్తామని…

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి.. 

నిజామాబాద్ : ఓ కారు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.  నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి…

నిజామాబాద్ లో ఇసుకలారీల పట్టివేత 

నిజామాబాద్ : జిల్లాలోని నిజాంసాగర్ మండలం బొబ్బుగుడిసె చౌరస్తా వద్ద పలు ఇసుక లారీలను సోమవారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. ఇసుక క్వారీలో రూ.14,000 చెల్లించి బిల్లు మాత్రం రూ.1200 తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడవడంతో పోలీసులు 14…

మిషన్ కాకతీయపై ప్రతిపక్షాల రాద్ధాంతం – హరీష్ రావు..

నిజామాబాద్ : కామారెడ్డి మండలం బి.బి.పేటలో మిషన్ కాకతీయ పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ కాకతీయను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, చంద్రబాబు మహబూబ్ నగర్ లో ఒక మాట..గుంటూరులో…

అలాంటి భర్త నాకు అక్కర్లేదు.. ఆగిన పెళ్లి

 నిజామాబాద్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అదనపు కట్నం కారణంగా ఆగిపోయింది. తనకు అదనంగా మరో రెండు లక్షలు కట్నం కావాలని వరుడు డిమాండ్ చేయడంతో ఇలాంటి భర్త తనకవసరం లేదని వధువు తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి..…

స్త్రీశక్తిభవన్‌లో మహిళ దారుణ హత్య….

నిజామాబాద్:కామారెడ్డి పట్టణంలో ఆర్డీఓ, ఎంఈఓ ఆఫీసు మధ్యలో ఉన్న స్త్రీశక్తిభవన్‌లో గుర్తుతెలియని మహిళను దారుణంగా హత్య చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. కామారెడ్డి డీఎస్పీ భాస్కర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని…

ఆ పార్కుకు ఎప్పుడు చూసినా తాళమే..

నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్యానవనం ఏర్పాటు చేయడంతో అక్కడి ప్రాంత వాసులు ఎంతో సంతోష పడ్డారు. ఏకంగా ఐదు కోట్లు రూపాయలు కేటాయించారు. కానీ ఎప్పుడు చూసినా ఆ పార్కుకు తాళం దర్శనమిస్తుంటుంది. అసలు…