కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం
నిజామాబాద్: కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వ్యాపారి కృష్ణ జనం నుంచి రూ. 4 కోట్ల మేర వసూలు చేశారు. ఈ బాగోతంపై బాధితులు కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్: కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వ్యాపారి కృష్ణ జనం నుంచి రూ. 4 కోట్ల మేర వసూలు చేశారు. ఈ బాగోతంపై బాధితులు కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్: సీనియర్ రాజకీయ నేత, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) రాజ్యసభలో కాలు మోపనున్నారు. 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. సీనియర్ రాజకీయ వేత్త, వెనుకబడిన…
నిజామాబాద్,ఏప్రిల్5(జనంసాక్షి): ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, రాష్ట్ర బాధ్యుడు ఫిరోజ్‌ఖాన్‌లు అన్నారు. దీనిపై ఇచ్చిన హావిూలు అమలు కాక విద్యార్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంగళవారం…
నిజామాబాద్,మార్చి31(జనంసాక్షి): జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ స్వాధీనంపై స్పష్టత ఇవ్వాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంషుగర్స్ నిర్వహణ గురించి మరిచారా? అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన వంద…
అధికారులతో సవిూక్షలో నిజామాబాద్‌కు వరాలు? నిజామాబాద్,మార్చి31(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ రెండురోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నందున సవిూక్షలకు సంబంధించి జిల్లా అధికారులు సన్నద్దం అవుతున్నారు. జిల్లా సమస్యలతో పాటు నిధులకు సంబంధించి వివరాలను సిద్దం చేసుకుంటున్నారు. అలాగే సిఎం…
నిజామాబాద్ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి బైపాస్ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టావేరా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గాంధీకి…
వరంగల్ : వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ముగ్గురు చిన్నారులు అభినవ్, ఆయోన్, శ్రీయోన్ సజీవ దహనమయ్యారు. వరంగల్ పార్లమెంట్ ఉప…
నిజామాబాద్: జిల్లాలోని మోతె గ్రామంలో హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్, రాష్ట్ర మంత్రులు జోగురామన్న, పోచారం శ్రీనివాస్, ఎంపీలు కవిత, సుమన్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మోతె జెడ్పీ…
నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హర్షిత్, ప్రసాద్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…
నిజామాబాద్: బీడీ కార్మికులకు ఆంక్షలు లేకుండా రూ.వెయ్యి భృతి చెల్లించాలని నేడు సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీకి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నారు.