అక్బరుద్దీన్ బెయిల్‌పై తీర్పు రేపు
నిజామాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బెయిల్ పిటిషన్‌పై నిజామాబాద్ న్యాయస్థానంలో ఈరోజు వాదనలు పూర్తయ్యాయి. దీనిపై తీర్పును న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

నిజామాబాద్: జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల సహకార సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్, వైకాపా వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.