సంక్షేమంలో మనమే నంబర్‌వన్: ఎమ్మెల్యే
యాదాద్రి,ఏప్రిల్17(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శించడం ఎంతవరకు…









