Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

శరవేగంగా యాదాద్రి విస్తరణ పనులు

దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు యాడా ప్రత్యేకాధికారి కిషన్‌ రావు యాదాద్రి భువనగిరి,మార్చి19(జ‌నంసాక్షి): యాదాద్రి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని యాడా ప్రత్యేకాధికారి కిషన్‌ రావు అన్నారు. ఆలస్యం అయినా పనులు పక్కాగా సాగుతున్నాయని అన్నారు. దీని…

లారీని ఢీకొన్న బైక్‌: నవదంపతుల మృతి

యాదాద్రి భువనగిరి,మార్చి11(జ‌నంసాక్షి):  జిల్లాలోని భువనగిరి మండలం కుమ్మరిగూడెం దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొన్నది. ఈ సంఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు భువనగిరి మండలం…

పాలమూరులో నేడురేపు మహిళా కవి సమ్మేళనం

మహబూబ్‌నగర్‌,మార్చి8(జ‌నంసాక్షి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈనెల 9,10 తేదీల్లో జిల్లా కేంద్రంలో తెలంగాణ మహిళా సాహిత్య సదస్సు, మహిళా కవిసమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కవి, ప్రముఖన్యాయవాది వీ మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆయా…

నాణ్యతలో వరపర్తి వేరుశనగ ముందు

విత్తన పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి,మార్చి8(జ‌నంసాక్షి):  వనపర్తి జిల్లాలోని వేరుశనగ దేశంలోనే నాణ్యమైన ఉత్పత్తిగా పేరుగాంచిందని అందువ ల్ల ఇక్కడ జాతీయ వేరుశనగ విత్తన పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని…

కాంగ్రెస్‌లో లోక్‌సభ సీట్ల పోటీ

అందరి దృష్టి ఆ రెండు స్థానాలపైనే వనపర్తి,మార్చి4(జ‌నంసాక్షి):  పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ నేడో, రేపో వెలువడనుంది. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ఇటీవలే కేంద్ర ఎన్‌ఇనకల సంఘం కూడా ప్రకటించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాలు…

లోక్‌సభ ఎన్నికలకు జిల్లా అధికారుల సమాయత్తం

కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం మహబూబ్‌నగర్‌,మార్చి4(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలొస్తే విధులు నిర్వహించడం పోలీసులకు కత్తివిూద సామే. ఈ మేరకు  పక్కా వ్యూహంతో ముందుకెళ్లడానికి పోలీసుశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్నికల సమయంలో…

సంక్షేమంలో తెలంగాణను మించింది లేదు: ఎంపి

మహబూబాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): రైతు సంక్షేమంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ సీతారాంనాయక్‌ అన్నారు.  సకల జనుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రైతులకు అండగా నిలిచేలా…

మార్చిలోగా మరుగుదొడ్లు పూర్తి కావాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): మార్చిలోపు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాల్సిందేనని, అందుకు గాను ఈజీఎస్‌ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక సూచించారు. కేంద్రం నుంచి విడుదలవుతున్న స్వచ్ఛభారత మిషన కింద నిర్మాణం జరుగుతున్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మరుగుదొడ్డి…

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా

– ఉమ్మడి నల్గొండను ఆదర్శంగా తీర్చిదిద్దుతా – విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి – కుటుంబ సమేతంగా యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకున్న జగదీష్‌ రెడ్డి యాదాద్రి, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : తనపై నమ్మకంతో రెండోసారి మంత్రి వర్గంలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌కు…

దళితులకు పట్టాలు అందచేయాలి

మహబూబ్‌నగర్‌,పిబ్రవరి20(జ‌నంసాక్షి): పేరుకే ప్రజావాణి జరుగుతోందని, సమస్యలపై అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  దళితులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని వారి పేర్లపై పట్టా చేయించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌.…