Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

మిషన్‌ భగీరథతో తీరనున్న మంచినీటి సమస్య

ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే4(జ‌నంసాక్షి):  మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావస్తున్నాయని త్వరలోనే ప్రతి గ్రామంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తామని అలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఈ వేసవిలోనే నీరు…

స్కూళ్లలో బయోమెట్రిక్‌ కోసం కసరత్తు

వికారాబాద్‌,మే4(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బయో మెట్రిక్‌ హాజరు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులకు ఈ విధానం వర్తింప చేయనున్నారు. ఈ మేరకు రాష్టీయ్ర మాధ్యమిక శిక్షా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ)కు…

ఉల్లి రైతుల నష్టాల సాగు

మార్కెట్లో ధరలు ఉన్నా గిట్టుబాటు కష్టమే వికారాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ఉల్లి రైతులకు నిల్వ గోదాములు లేకపోవడంతో నష్టపోతున్నారు. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుఉతూనే ఉన్నా రైతులకు మాత్రం ఆ మేరకు ధరనలు అందడం లేదు. నిల్వ చేసుకునేందుకు అనువైన స్థలం…

ప్రాదేశికం ఎన్నికల్లో సత్తాచాటుదాం

– టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలి – అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించండి – ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌, మే3(జ‌నంసాక్షి) :  ప్రాదేశిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలను కైవసం…

పరిషత్‌ ఎన్నికల్లో సత్తాచాటుదాం

– ప్రజలంతా తెరాసవైపే ఉన్నారు – ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించండి – ఎన్నికల ప్రచారంలో మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి, మే3(జ‌నంసాక్షి) : జిల్లాలో మూడు విడతల్లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల…

తాండూరులో మండుటెండలు

తట్టుకోలేకపోతున్న నాపరాళ్ల గని కార్మికులు తాండూరు,మే3(జ‌నంసాక్షి): గత వారం రోజులులగా మండుతున్న ఎండలతో తాండూరు  ప్రజలు  బెంబేలెత్తుతున్నారు. ఎండలో పని చేసేందుకు ముఖ్యంగా నాపరాళ్ల గని కార్మికులు, సుద్ధ గనుల్లో పని చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు.నాగళ్లతో వేసవి…

వ్యవసాయ శాఖ సర్వేకు సహకరించాలి

వనపర్తి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రైతు సమగ్ర సర్వేకు గోప్యత పాటించకుండా వివరాలు చెప్పాలని వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సుజాత సూచించారు. పాన్‌గల్‌ మండలంలోని గోపులాపూర్‌ గ్రామంలో జరుగుతున్న సర్వేను ఆమె పరిశీలించారు. ఈ…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

భువనగిరి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన జిన్న మురళీ (17) ఆదివారం గ్రామంలో జరిగిన…

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం  

కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపు మహబూబాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేసిజిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకోని టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని ఎమ్మెల్యే శంకర్‌ నాయకు పిలుపు నిచ్చారు. ప్రాదేశిక ఎన్నికల్లో కూడా…

జూరాల నీటినిల్వలపై ఆందోళన

నీటి విడుదలకు రైతుల ఎదురుచూపు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ దశలో ఆయకట్టు చివరి భూముల రైతులు కూడా…