Sunday, 22 November 2026

మహబూబ్ నగర్

మార్కెట్‌ యార్డు కార్యదర్శిపై రైతుల దాడి

మహబూబ్‌నగర్‌: గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని దేవరకద్ర మార్కెట్‌ యార్డు కార్యదర్శి యాదగిరిరెడ్డిపై రైతులు దాడిచేశారు. ధాన్యం ధరలు తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకోంది. ఆముదాల ధర రూ.3,500ల నుంచి రూ.2,500లకు తగ్గించారని రైతులు…

తెలంగాణ రాబిన్‌హుడ్‌ మియాసావు

రాబిన్‌ హుడ్‌ గురించి వచ్చిన ఇంగ్లీష్‌ సినిమాను చాలా మంది చూశారు. చూసిన వారు రాబిన్‌ హుడ్‌ దొంగైనా.. ప్రజల దొంగరా అని పొగిడారు. రాబిన్‌ హుడ్‌ది లండన్‌. కానీ, లండన్‌లోనే రాబిన్‌ హుడ్‌ సినిమా పాత్ర కాదు.…

లారీ ఢీకొని ఒకరు.. కారు ఢీకొని ఇంకొకరు మృతి

అడ్డాకుల: మండలంలోని సంకలమద్ది జాతీయ రహదారిపై గురువారం రోడ్డు దాటుతున్న ఒక మహిళను ఇసుక లారీ ఢీకొంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భూత్పుర్‌ మండలం శేరిపల్లి గ్రామ బస్టాండ్‌ వద్ద కూడా రోడ్డు దాటుతున్న చెన్నయ్య అనే…

పురుగుల మందు తాగి యువ జంట ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: పట్టణంలోని బోయపల్లి గేటు వద్ద యువజంట క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఖిల్లా ఘన్‌పూర్‌కి చెందిన యాదమ్మ(22) తిమ్మాజీపేట మండలం గొరిట గ్రామానికి చెందిన ఎల్లాస్వామి(23) ఇద్దరు గ్రాడ్యుయేట్స్‌ వీరి కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించి…

కూతుళ్లతో కలిసి భర్తను చంపిన భార్య

అచ్చంపేట : మండలంలోని పులిజాల గ్రామంలో  దారుణం చోటుచేసుకుంది  ముగ్గురు కుమారైలతో కలిసి భార్య భర్తను దారుణంగా హత్య  చేసింది  వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన పిల్లి పెద్ద వీరయ్యకు భార్యరాములుమ్మ  ముగ్గురు కుమారైలు ఉన్నారు తనకున్న…

ఉపాధాయుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

మందకల్‌ :మందకల్‌ మండలం మద్దలబండ ప్రాథమికోన్నత పాఠశాలలో 340మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులున్నందున ఉపాధ్యాయులు కానాలని కోరుతూ మందకల్‌ బస్టాండ్‌లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు గంటసేపు ధర్నా రాస్తారొకో చేశారు ఎంఈఓ నక్సన్న వచ్చి హామీ ఇవ్వటంతో…

వేరుశెనగ విత్తనాల కోసం తోవులాట

దేవరుప్పల: మండల కేంద్రంలో వేరుశెనగ విత్తనాల  పర్మిట జారి రసాభాసగా మారింది మండలానికి  330బస్తాల వేరుశెనుగా విత్తనాలు రాగా ఉదయం నుంచి 1500 మంది రైతులు గుమికూడారు సరయిన నియంత్రణ లేక తోపులాట జరిగింది తోపులాటలో ధరావతు తండాకు…

విద్యాభివృద్ధికి రూ. 4 వేల కోట్లు: సీఎం

మహబూబ్‌నగర్‌: డబ్బు, ఆస్తులు,పదవులు శాశ్వతం కాదు విద్య మాత్రమే శాశ్వతమని ముఖ్యమంత్రి కారణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ఉపకార వేతనాలు, బోధనా ఫీజుల కోసం ఏటా రూ.4 వేల…

ముఖ్యమంత్రిని కలిసిన గద్దర్‌

మహబూబ్‌నగర్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు గద్దర్‌ కలిశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లా ఎత్తి పోతల పథకాన్ని అమలుచేయాలని కోరుతూ ఆయన సీఎంకు వినతి పత్రం సమర్పించారు.