Sunday, 22 November 2026

మహబూబ్ నగర్

త్వరలో తెలంగాణపై నిర్ణయం

తెలంగాణ ప్రజల మనోభావాలను , ఉద్యమాలను గౌరవిస్తున్నాం ధర్మన్నను వివరణ కోరాం.. ఆ తర్వాతే ఆయన రాజీనామాపై నిర్ణయంఔ మహబూబ్‌పర్యటనలో ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నా మని, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తున్నామని…

సమస్యల్లో చేనేత కార్మికులు: ముఖ్యమంత్రి

మహబూబ్‌నగర్‌: చేనేత కార్మికులు సమస్యల్లో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా గద్వాల్‌ రాఘవేంద్రకాలనీలో చేనేత కార్మికులతో సమావేశమయయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

వికలాంగుల సంఘాలకు రూ.600 కోట్లు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.500 ఖర్చు దేవరకద్ర సభలో సీఎం మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) : వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 40వేల వికలాంగుల గ్రూపులకు ఈ…

ఈ నెల 14నుంచి ఎడ్‌ సెట్‌ కౌన్సెలింగ్‌

మహబుబ్‌నగర్‌: ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ను ఈనెల. 14నుంచి నిర్వహించన్నుట్లు పాలమూరు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి మధుసువన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెదటి రోజు భౌతికశాస్త్రం అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ ఉంటుందని చెప్పారు. విద్యార్థులు హాల్‌టిక్కెట్‌, ర్యాంకు కార్టు, డిగ్రీ…

పెద్దాయపల్లిలో హత్య

బాలానగర్‌: మండలంలోని పెద్దాయపల్లి శివారులోని చెన్నంగుల గడ్డ గిరిజన తాండలో ఒక వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. తాండాకు చెందిన భీక్యానాయక్‌(35) గెర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

‘తెలంగాణమార్చ్‌ మేడారం జాతరను తలపించాలి’

మహబూబ్‌నగర్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ సడిగడ్డ మీద ఒక మేడారం సమ్మక్క-సారక్క జాతరను మరిపించేంట్లుగా ‘ తెలంగాణ మార్చ్‌’ను విజయవంతం చేయాలని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొజ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ మార్చ్‌’ను విజయవంతం చేయటానికి రేపటి నుండి 15వ…

రేపటినుంచి తెలంగాణ ప్రచార యాత్ర: కోదండరాం

మహబూబ్‌నగర్‌: తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయటానికి రేపటినుంచి 15 తేదీ వరకు సన్నాహక సదస్సులు, ప్రచారయాత్రలు చేపడుతున్నామని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో తెలంగాణ మార్చ్‌ సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

పాలమూరు జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: అడ్డాకుల మండలం సుంకలోనిపల్లిలో దారుణం జరిగింది. కొండన్న అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొండన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

జూరాల జలశయానికి భారీగా చేరుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్‌: జూరాల జలశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. జలాశయానికి .21లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. 18గేట్లు ఎత్తి 1.11లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాల జల విద్యుత్‌ కేంద్రంలో 5యూనిట్ల ద్వారా…

జూరాల ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్‌: ఎగువ ప్రాంతం నుంచి 1,25,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో జూరాలా ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 1,12,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 318.45 అడుగులుగా ఉంది.