గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
ఉర్కొండ మే 14, ( జనం సాక్షి ) : ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్…









