మెదక్ లో లారీ – ఆటో ఢీ..ముగ్గురు మృతి..
మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
మెదక్ : అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు భూ పంపిణీ కాగితాలపైనే చేశాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దళితులకు సాగుకు యోగ్యమైన భూములే ఇస్తుందని…
మెదక్: జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు గాయపడ్డారు.
మెదక్ : ములుగు మండలం మార్కుక్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల కేంద్రాల్లోని ఆస్పత్రులను 30 పడకల ఆస్పత్రులుగా మారుస్తామని వెల్లడించారు. 30 పడకల ఆస్పత్రులను 100 పడకల…
మెదక్ : మెదక్ పట్టణంలోని ద్వారకా పిల్లల ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి ఆరేళ్ల బాలిక సోని మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు ఆస్పత్రిపై కేసు నమోదు…
మెదక్ : మొదట ఒకటి..తరువాత రెండు..ఇంకా తరువాత మూడు..ఇలా వరుసగా 50 పాముల పిల్లలు బయటపడ్డాయి. హత్నూర మండలం సాదుల నగర్ లో ఓ ఇంట్లో పాములు బయటపడ్డాయి. మాచునూరి కృష్ణ ఇంటిలో వెలుగుచూసిన ఈ పాముల మంద…
మెదక్ : ములుగు మండలం ఒంటిమామిడి దగ్గర వాహనాల తనిఖీల్లో పోలీసులు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.
మెదక్ (చేగుంట): మెరుగైన జీవితం గడపాలంటే డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తి దానికోసం విదేశాలకు వెళ్లడమే సరైన మార్గం అనుకున్నాడు. అనుకున్నదే తడువు అన్ని ఏర్పాట్లు చేసుకొని సౌదీకి బయలుదేరిన వ్యక్తిని మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. ఈ సంఘటన…
మెదక్ : పెద్దలు తమ పెళ్లికి అంగీకరించటం లేదని మనస్థాపానికి గురైన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు…తుప్రాన్ మండలం, పడాల్పల్లి గ్రామానికి చెందిన మౌనిక(20)…
మెదక్: రెడ్డిపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్ లోని మియాపూర్ జేపీ నగర్ కు చెందిన వంగ పుష్పవతి, యశశ్విన్95), రత్న రెడ్డి(60) కారులో బాసర ఆలయానికి బయలు…