మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న న్యాల్కల్ మండల సీనియర్ నాయకులు
జహీరాబాద్ అక్టోబర్ 21 (జనంసాక్షి): మునుగోడు నియోజకవర్గం,నారాయణపూర్ మండలంలోని ‘గంగమొల్ల తండా’లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న న్యాల్కల్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మున్నూరు రవీందర్,న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్..ఈ సందర్భంగా జడ్పీటీసీ స్వప్నభాస్కర్ మాట్లాడుతూ ఈ రోజు తండాలను…










