పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
టీపీసీసీ నాయకులు వై.నరోత్తం జహీరాబాద్ అక్టోబర్ 17( జనంసాక్షి)పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి అని టీపీసీసీ నాయకులు వై.నరోత్తం అన్నారు. సోమవారం వర్షాల వల్ల దెబ్బ తిన్న పంటలను పార్టీ నాయకులతో కలిసి పంట పొలాల్లో…










