ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ కరాటేలో సత్తా చాటిన మెదక్ జిల్లా విద్యార్థులు..
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ కరాటే పోటీల్లో మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థులు పవార్ విజయ ప్రసాద్, పవార్ వరప్రసాద్ లు సత్తా చాటారు. ఆదివారం హైదరాబాద్ లోని బొమ్మ శంకరయ్య కన్వెన్షన్ హాల్ లో సన్…










