బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి:అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బాలికల మైనారిటీ గురుకుల…










