తహసిల్దార్ కిషన్ ను సన్మానించిన టిఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ అక్టోబర్ 22 (జనం సాక్షి) జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల తహసిల్దార్ కిషన్ ను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మ్యతరి ఆనంద్ సన్మానించారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో ఆయనకు కలిసి సన్మానించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కిషన్…









