తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న, ఎమ్మెల్సీ, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి
జనంసాక్షి /మెదక్ బ్యూరో ఆగస్టు 23 హవేళిఘనపూర్ మండల పరిధిలో ఫరీద్ పూర్ గిరిజన తండాల్లో మంగళవారం జరిగిన తీజ్ ఉత్సవాలలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న సుభాష్ రెడ్డి కి గిరిజన సాంప్రదాయ…










