మాసూమ్ బాబా 37వ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న ఏఐసీసీ జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ కేతూరి వెంకటేష్.
పెంట్లవల్లి (జనం సాక్షి) ఆగస్టు 21 కొల్లాపూర్ నియోజకవర్గం లోని పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలు గ్రామ అజ్రాత్ మాసూమ్ బాబా 37వ ఉత్సవాల్లో పాల్గొన్న ఏఐసిసి జాతీయ ఓబిసి కోఆర్డినేటర్ మరియు తమిళనాడు ఇన్చార్జి డాక్టర్ కేతూరి…










