Friday, 6 November 2026

మెదక్

కూరగాయల రైతులకు ప్రోత్సాహం

సేంద్రియ సాగుకు సూచనలు సిద్దిపేట,జూన్‌23(జ‌నం సాక్షి): కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించేందుకుగాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. కూరగాయలు పండ్లు పూలసాగుచేసే రైతులు, సంబందిత అధికారులను భాగస్వామ్యం చేస్తూ అవగాహన కార్యక్రమం…

పంటల బీమా పథకంపై అనాసక్తి

మెదక్‌,జూన్‌22(జ‌నం సాక్షి ): ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పంటల బీమా పథకం రైతుల ఆదరణ కోల్పోతున్నది. సత్ఫలితాన్నిస్తుందని భావించి రూపకల్పన చేసిన పంటల బీమా పథకం అమలులో…

ఆర్థిక ఇబ్బందులతో విలేకరి కుటుంబం ఆత్మహత్య

సిద్దిపేట జిల్లాలో విషాదం సిద్దిపేట,జూన్‌21(జ‌నం సాక్షి): జిల్లాలోని కొండపాకలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రభూమి రిపోర్టర్‌గా పనిచేస్తున్న హన్మంతరావు తన ఇద్దరు చిన్నారులకు, భార్యకు విషం ఇచ్చి తను ఉరివేసుకున్నాడు. భర్త హన్మంతరావు, చిన్నారులు మృతి చెందగా,…

బోల్తాపడ్డ పశువుల లారీ: 20 ఆవుల మృతి

మెదక్‌,జూన్‌21(జ‌నం సాక్షి): టేక్మల్‌ మండలం బోడ్‌మట్‌పల్లిలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20ఆవులు మృతి చెందాయి. ఆవుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో…

హరితహారంలో భాగస్వాములు కావాలి

మెదక్‌,జూన్‌19(జ‌నం సాక్షి): తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువకులు భాగస్వాములై విరివిరిగా మొక్కలు నాటాలని అటవీ అధికారులు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మ¬ద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని…

యాదాద్రి చుట్టూ అడవుల పెంపకం

హరితప్రాంతంగా తీర్చిదిద్దేలా చర్యలు యాదాద్రి భువనగిరి,జూన్‌19(జ‌నం సాక్షి): యాదాద్రి అభివృద్దికి సిఎం కెసిఆర్‌ ప్రత్యేక చర్యలు చేపడుతున్నందున ఇక్కడ అటవీ ప్రాంతం పెంచి, పచ్చగా చేయాలన్నదే తమ లక్ష్యమని అటవీ సంరక్షణ అధికారి అన్నారు. హరితహారంతో పాటు ప్రత్యేకంగా…

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌19(జ‌నం సాక్షి): సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఆసరా పింఛన్‌ ద్వారా ప్రతి ఒక్కరికి రూ. 1000, రూ. 1500 అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.…

విద్యుత్‌ వైర్లు తాకి లారీ దగ్ధం

సిద్దిపేట,జూన్‌18(జ‌నం సాక్షి): మాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగిలి పాత టైర్ల లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని మామిడాల వద్ద చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం హైదరాబాద్‌…

రైతు సంక్షేమం కోసంమే రైతు బీమా

సంగారెడ్డి,జూన్‌18(జ‌నం సాక్షి): ఆరుగాలం కష్టపడే రైతు అకాల మరణం పొందితే రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని జిల్లా వ్యవసాయాధికారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న రైతుబీమా పథకం…రైతు కుటుంబాలకు భరోసా కల్పించనుందని…

టీఆర్‌ఎస్‌ పథకాలను ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌18(జ‌నం సాక్షి): రైతును రాజును చేయాలనే సంకల్పంతో నాణ్యమైన 24 గంటల కరంట్‌ సరఫరా, ఎరువులు, రైతుకు పంట బీమా పథకం అందించడంతో పాటు పేద ప్రజలకు ఆసరా, ఆహార భద్రత, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ లాంటి…