కాళేశ్వరంతో గోదావరి పరవళ్లు
బృందాలుగా టిఆర్ఎస్ నేతల సందర్శన సిద్దిపేట,జూన్26(జనం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు పూర్తి కాగానే తెలంగాణలోని బీడు భూముల్లో గోదారమ్మ పరువళ్లు తొక్కనున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక…





