తెలుగు మహాసభల నిర్వహణ గర్వకారణం
సిద్దిపేట,డిసెంబర్15(జనంసాక్షి): ప్రపంచ మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. సీఎం కేసీఆర్ తెలుగుభాష అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగుభాష పరిరక్షణకు అందరు పాటుపడాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజలు అన్ని…


