రాజుకుంటున్న సింగూర్ చిచ్చు
సంగారెడ్డి, నవంబర్ 6: దిగువన ఉన్న శ్రీరాం సాగర్ రిజర్వాయర్‌ను నింపడానికి సింగూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న 14 టీఎంసీల నీటిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ వేర్వేరుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుండడం తో కార్చిచ్చు రాజుకుంటూనే…


