Friday, 6 November 2026

మెదక్

రైలు కిందపడి బావ, మరదలు ఆత్మహత్య!

 మెదక్ (జహీరాబాద్) : పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో రైలు కిందపడి బావ, మరదలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్- బీదర్ రోడ్డు సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల…

రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య

మెదక్, మే 12: జిల్లాలోని జహీరాబాద్ శివారులోని బీదర్‌రోడ్డులో ఘోరం జరిగింది. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకున్నారు. మృతులకు సంబంధించిన విషయాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

ఐడీఏ బొల్లారంలో భారీ అగ్రిప్రమాదం

మెదక్:జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు  ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు.…

బీజేపీ కార్యాలయానికి కిషన్ రెడ్డి భూమి పూజ..

మెదక్ : జిల్లాలోని సంగారెడ్డి మండలంలో కందిలో బీజేపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు.

పాశమైలారంలోని ఫార్మా కంపెనీలపై అధికారుల దాడులు..

మెదక్ : పాశమైలారంలో రెండు ఫార్మా కంపెనీలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కొన్ని రకాల మందులను ల్యాబ్ తరలించారు.

అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ: హరీష్‌రావు

మెదక్ : అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు భూ పంపిణీ కాగితాలపైనే చేశాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం దళితులకు సాగుకు యోగ్యమైన భూములే ఇస్తుందని…

రహదారిపై పల్టీలు కొట్టిన కారు..

మెదక్: జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు గాయపడ్డారు.