Friday, 6 November 2026

మెదక్

డివైడర్ను ఢీకొన కారు..

మెదక్: జిల్లా ములుగు సమీపంలో ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు గాయపడ్డారు.

ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ అదృశ్యం…

మెదక్ : పెదశంకర్ పేట ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ అదృశ్యమయ్యారు. మూడు రోజుల క్రితం సంగారెడ్డికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన పరమేశ్వర్ మూడు రోజులు గడిచినా రాకపోవడంతో జోగిపేట పీఎస్ లో ఆయన భార్య…

ప్రతి జిల్లాలో కార్పొరేట్ ఆస్పత్రి : లక్ష్మారెడ్డి

మెదక్ : ములుగు మండలం మార్కుక్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల కేంద్రాల్లోని ఆస్పత్రులను 30 పడకల ఆస్పత్రులుగా మారుస్తామని వెల్లడించారు. 30 పడకల ఆస్పత్రులను 100 పడకల…

వైద్యం వికటించి ఆరేళ్ల బాలిక మృతి

మెదక్ : మెదక్ పట్టణంలోని ద్వారకా పిల్లల ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి ఆరేళ్ల బాలిక సోని మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు ఆస్పత్రిపై కేసు నమోదు…

బైక్ పై దూసుకెళ్లిన లారీ, వ్యక్తి మృతి

మెదక్,( ఏప్రిల్ 3) : నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం బైక్ పైకి లారీ దూసుకెళ్లడంతో   వ్యక్తి మృతి చెందాడు. నారాయణఖేడ్ బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.  రాములు అనే వ్యక్తి బైక్ నెం. ఏపీ 23 ఏఎం…

డ్వాక్రా మహిళలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణాలు:హరీశ్

మెదక్:త్వరలో డ్వాక్రా మహిళలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణాలు అందిస్తామని మంత్రిహరీష్‌రావు ప్రకటించారు. టేక్మాల్ లో ఆయన మిషన్ కాకతీయను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ, డ్వాక్రా మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రూ. 10…

ఒక ఇంట్లో 50 పాములు..

మెదక్ : మొదట ఒకటి..తరువాత రెండు..ఇంకా తరువాత మూడు..ఇలా వరుసగా 50 పాముల పిల్లలు బయటపడ్డాయి. హత్నూర మండలం సాదుల నగర్ లో ఓ ఇంట్లో పాములు బయటపడ్డాయి. మాచునూరి కృష్ణ ఇంటిలో వెలుగుచూసిన ఈ పాముల మంద…

మెదక్ లో వాహనాల తనిఖీలు..రూ.20 లక్షలు స్వాధీనం..

మెదక్ : ములుగు మండలం ఒంటిమామిడి దగ్గర వాహనాల తనిఖీల్లో పోలీసులు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.

వచ్చే ఏడాది నుంచి రైతులకు 9గంటల విద్యుత్‌ : హరీష్‌రావు

మెదక్‌, ఏప్రిల్‌ 02 : వచ్చే ఏడాది నుంచి రైతులకు 9గంటల విద్యుత్‌ ఇస్తామని మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. జిల్లాలోని చిన్నకోడూరులో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల వల్లే తెలంగాణలో చెరువులు…

డబ్బు సంపాదించాలని బయలుదేరి కానరాని లోకాలకు

మెదక్ (చేగుంట): మెరుగైన జీవితం గడపాలంటే డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తి దానికోసం విదేశాలకు వెళ్లడమే సరైన మార్గం అనుకున్నాడు. అనుకున్నదే తడువు అన్ని ఏర్పాట్లు చేసుకొని సౌదీకి బయలుదేరిన వ్యక్తిని మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. ఈ సంఘటన…