Friday, 6 November 2026

మెదక్

పటన్ చెరువులో గ్యాస్ లీక్..

మెదక్‌ : జిల్లా పటాన్‌చెరువులోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రభాకర్‌రెడ్డి, రుక్మిణి అనే దంపతులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారమందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని.. మంటలార్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయాలైన ప్రభాకర్‌రెడ్డి…

సిద్దిపేటకు మహర్దశ

మెదక్, ఆగస్టు13: సిద్దిపేటకు మహర్దశ పట్టనుంది. జిల్లా కేంద్రాలలో ఏర్పడవలసిన విశ్వవిద్యాలయాలు సిద్దిపేటలో ఏర్పడుతున్నాయి. సిద్దిపేటలో పీజీ స్టడీ సెంటర్‌ ఏర్పాటు, ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అదేవిదంగా సిద్దిపేటలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు నిబంధనలు సడలించనున్నారు.…

జైలు నుంచి ఖైదీల పరారీమెదక్: జైలు నుంచి ఖైదీల పరారీ

మెదక్, ఆగస్టు13: సంగారెడ్డి మండలం కంది జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారయ్యారు. వీరిని కోర్టుకు తరలిస్తుండగా పరారయ్యారు. వీరిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. పరారైన దొంగలు పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యులు. హత్య, దొంగతనాల కేసుల్లో వీరు…

పటన్ చెరులో కేసీఆర్…

మెదక్ : సీఎం కేసీఆర్ పటన్ చెరుకు చేరుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కేసీఆర్ మొక్కను నాటారు.

కేసీఆర్ పై హరిష్ రావు ప్రశంసలు..

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. సిద్ధిపేటలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎంపిడివో…

సిద్ధిపేటకు గోదావరి నీళ్లు తీసుకొస్తా – సీఎం కేసీఆర్..

మెదక్ : సిద్దిపేటకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల పాదాలు కడుగుతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తాను ఇక్కడి వాడినని, ప్రజల…

ఫాంహౌస్‌లో స్టీఫెన్‌తో కేసీఆర్ భేటీ

మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ బుధవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. వీరి భేటీ నేపథ్యంలో కేసీఆర్ ఫాం హౌస్ నుండి…

మెదక్ జిల్లాలో వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలు.

.మెదక్:సిద్ధిపేట, సిరిసిల్లలో వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తోర్నాలలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది

రూ.12లక్షల విలువగల గంజాయి పట్టివేత…

మెదక్: నారాయణఖేడ్ మండలం హంగర్గా గ్రామపంచాయతి పరిధిలోని లాల్‌సింగ్ తండాలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయి నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన కిషన్ నాయక్ మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేయడం కోసం…