Wednesday, 4 November 2026

మెదక్

రెండవరొజు ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

పాపన్నపేట : మండలం ఏడుపాయలలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు వనదుర్గామాత గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు  దర్శ నమిచ్చింది ఉత్సవాలలో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి  అమ్మవారిని దర్శంచుకుంటున్నారు

ట్రెజరీ ఉద్యోగుల నిరసన

సంగారెడ్డి : ఇంటర్‌ర్నల  ఇంటర్న్‌ల్‌ ఆడిట్‌ల్‌ తొలగించాలని డిమాండ్‌ చేస్తూ శాఖ ఉద్యోగులు బుధవారం మధ్యాహ్న భోజనం విరామ సమయంలో కలెక్టరెట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఇంటర్నల్‌ ఆడిట్‌ను ట్రెజరీ శాఖకె అప్పగించాలని వారు ఈనిరసన చేపట్టారు…

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

తూప్రాస్‌ :కళాశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో సోమావారం ఉదయం ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి చెందాడు లింగారెడ్డి వద్ద ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులతో వెళ్లున్న బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది తుప్రాస్‌కు చెందిన మన్నెం శ్రీకాంత్‌ అక్కడిక్కడే మృతి…

కరాటే సాధనతో ఆత్మవిశ్వాసం

సిద్థిపేట అర్బన్‌ కరాటే సాధనతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరుగుతాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు స్థానిక ఎన్జీవోన్‌ భవనంలో డ్రంకెన్‌ మార్షల్‌ ఆర్జ్స్‌ సంస్థ ప్రతినిధి మాస్టర్‌ శ్రీనివాస్‌ ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల ముగింపు వేడుకలకు…

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

  మెదక్‌: జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డుపై ఈ రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

అధికారులను నిర్భంధించిన గ్రామస్థులు

  సంగారెడ్డి (అర్భన్‌) : మండలంలోని కవలంపేట గ్రామంలో శనివారం గ్రామస్థులు విద్యుత్తు అధికారులను నిర్భంధించారు.ఈ సందర్డంగా గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్తు సమస్య అధికంగా ఉందని తెలిపారు. దీంతో శనివారం విద్యుత్‌ బిల్లులు వసూలు చేసేందుకు వచ్చిన…

విద్యుదాఘాతంలో అపరేటర్‌కు తీవ్రగాయాలు

  చేగుంట మండల నార్సింగ్‌ 33 కె.వి విద్యుత్తు ఉప కేంద్రంలో అపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేంద్రంలో పనిచేసే నారాయణ అనే అపరేటవ్‌ కోత్తగా ట్రాన్‌ఫార్మర్‌ను బిగించడానికి విద్యుత్తు స్తంభంపైకి ఎక్కాడు. ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా జరగడంతో స్తంభంపై…

రుణాల మంజూరుపై అవగాహన సదస్సులు

మెదక్‌, అక్టోబర్‌ 9 : జిల్లాలో పరిశ్రమలు స్థాపించుటకు, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫెనాన్స్‌ కార్పొరేషన్‌ వారి ఆధ్వర్యంలో రుణాల మంజూరుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ చంద్రప్రకాష్‌ మంగళవారం నాడు తెలిపారు. ఈ నెల 10న…

స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత శిక్షణ

మెదక్‌, అక్టోబర్‌ 9 : తెల్లరేషన్‌ కార్డులు కలిగి స్వయం సహాయక సంఘాల కుటుంబ సభ్యులకు టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌, అప్పడాలు, పచ్చళ్ల తయారీలో ఉచితంగా మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు మంగళవారం నాడు ఇక్కడ తెలిపారు.…

కందిపంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

దౌలతాబాద్‌ మండలంలో కంది పంట సాగును మంగళవారం దుబ్బాక ఆత్మ బీటీఎం జిల్లా జాతీయ ఆహార భద్రత కో ఆర్డినేటర్‌ రాజిరెడ్డిలు పరిశీలించారు దుమ్మాట గాజులపల్లి సూరంపల్లి తిరుమలాపూర్‌ గ్రామాలను వారు సందర్శించారు ఈ సందర్భంగా రైతులకు తగు…