అంత్యక్రియల కై మనోహర్ రెడ్డి ఆర్థిక సహాయం.
దోమ డిసెంబర్ 12(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన బాపూరం వెంకటయ్య తల్లి బాపూరం లక్ష్మమ్మ మరణించిన విషయం తెలుసుకున్న DCCB ఛైర్మెన్ బుయ్యని మనోహర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం…

