ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు
పెద్దేముల్ మండల పరిధిలోని నాగులపల్లి,రుద్రారం, నర్సాపూర్ గ్రామల విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల స్కూలుకు కాలేజీలకు వెళ్లడానికి విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందిగా ఉండేది. కొంతమంది విద్యార్థిని విద్యార్థులు ప్రైవేటు సౌకర్యంతో వెళ్లే స్థోమత లేక స్కూళ్లకు…



