Tuesday, 17 November 2026

Main

*తెరాస మద్దతు దారుల గెలుపు..*

దోమ మండల కేంద్రంలోని పాల ఉత్పత్తి దారుల సహకార సంగంకు మంగళవారం జరిగిన రెండు డైరెక్టర్ పదవులు తెరాస మద్దతు దారులు  తెలుగు హన్మంత్,గొల్ల పెంటయ్యలు గెలుపొందారు.ఈ నెల 25 తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ కోనసాగగ  మంగళవారం…

కల్వర్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి

ఘట్కేసర్ జూన్ 27( జనం సాక్షి) ఈ రోజు ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో 23 లక్షల నిధులతో చిట్టెరు కుంట నూతన కల్వర్టు మరియు నూతన రోడ్డు నిర్మాణ పనులకు…

రానున్న వర్షాకాలానికి పటిష్ట ఏర్పాట్లు – పన్నాల

నాచారం(జనంసాక్షి): మల్లాపూర్ డివిజన్ లోని మల్లాపూర్ వార్డ్ కార్యాలయంలో సోమవారం ఏ.ఈ శ్రవంతి , వాటర్ వర్క్స్ సాయి బాబా , వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి తో సమావేశం నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ , స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్…

నిర్వాహకుల నిర్లక్ష్యం- అధికారుల అలసత్వం..!!

 కానరాని ఫుడ్ ఇన్స్పెక్టర్- అనారోగ్యానికి గురవుతున్న సామాన్యులు – ఆహార పదార్థాల నాణ్యత పాటించని హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులు – పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హోటల్- రెస్టారెంట్లు, పాస్ట్ పుడ్ సెంటర్లు – కల్తీ ఆహార పదార్థాలతో అనారోగ్యానికి గురవుతున్న…

15 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం పట్టివేత

సివిల్ సప్లై అధికారి డిప్యూటీ తహశీల్దార్ విజయేందర్ వికారాబాద్ రూరల్ జూన్ 27 జనంసాక్షి : 15 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వాహనాన్ని సీజ్ చేశామని వికారాబాద్ డిప్యూటీ తహసిల్దార్ విజయేందర్ సోమవారం ఒక ప్రకటనలో…

మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్…..

దోమ, న్యూస్ జూన్ .28(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా దోమ మండలం లోని పాలేపల్లి గ్రామంలో ని నిరుపేద కుటుంబానికి చెందిన శిరుగాని    మనెమ్మ కీర్తి శేషులు అంజీలయ్య కుమారుడు భిక్షపతి అనారోగ్యం కారణంగా నిన్న మృతి చెందాడు,…

” అన్ని ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకి 50 శాతం రాయితీ ఇవ్వాలి – టీయూడబ్ల్యూజే హెచ్ రంగారెడ్డి జిల్లా శాఖా స్పష్టికరణ”

శేరిలింగంప‌ల్లి, జూన్ 25( జనంసాక్షి): ఎలాంటి లాభాపేక్ష, వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా ప్రజా ప్రయోజనాలు, సామాజిక బాధ్యత కోణంలో ముందుకు సాగుతున్న జర్నలిస్టు పిల్లలకు రంగారెడ్డి జిల్లా సహా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికిచెందిన ప్రైవేటు పాఠశాలలోనైనా 50…

” అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్టు అక్రిడేషన్ అందుతుంది – టీయూడబ్ల్యూజేహెచ్ – 143″

శేరిలింగంప‌ల్లి, జూన్ 25( జనంసాక్షి): పాత్రికేయ రంగంలో కొనసాగుతూ జర్నలిస్టుల పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్ కు మీడియా అక్రిడేషన్ కార్డు అంది తీరుతుందని టీయూడబ్ల్యూజే హెచ్ -143 రంగారెడ్డి జిల్లా శాఖా స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం…

‘కారు’ ను కాదని… కాషాయం గూటికి( తెరాసను వీడి నేడే భాజపా లో చేరుతున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి

శేరిలింగంప‌ల్లి, జోన్ 25( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధి టిఆర్ఎస్ పార్టీలో ఎంతో చురుకైన కార్యకర్త, నాయకురాలిగా పేరును సపాదించుకుని స్థానికంగా మంచి నేతగా గుర్తింపు తెచ్చుకోవడమేగాకుండా ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గా…

అనాధ శవానికి దహన సంస్కారాలు చేసిన సర్పంచులు

మద్దూరు (జనంసాక్షి) జూన్ 25 : మండల పరిధిలోని వల్లంపట్ల గ్రామ శివారులో తరిగొప్పుల మండలం సొలిపుర్ గ్రామానికి చెందిన అనాధ వంగా రాఘవరెడ్డి (65) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ సందర్బంగా కో ఆపరేటివ్ సొసైటీ…