Tuesday, 17 November 2026

Main

ఘనంగా డైరెక్టర్ సప్తగిరి గౌడ్ జన్మదిన వేడుకలు. జనహృదయ యువనేత సప్తగిరి గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు. తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విటల్ నాయక్.

తాండూరు జూన్ 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్తగిరి గౌడ్  జన్మదిన వేడుకలు శనివారం  మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో…

భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..!! – విద్యార్థినిలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన జడ్పీటీసీ హరిప్రియ

విద్యార్థినిలు ఏకాగ్రతతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జడ్పీటీసీ హరిప్రియ అన్నారు. శుక్రవారం పురపాలిక పరిధిలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో  విద్యార్థినిలకు పాఠ్య పుస్తకాలు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని వసతి…

శ్రీనివాసుని సన్నిధిలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు.

తాండూరు జూన్ 24 (జనం సాక్షి)కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం తిరుమలలో కోలుదీరిన ఆపదమొక్కులవాడు కోరిన కోరికలు తీర్చే…

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే లేనిపోని ఆరోపణలు.

ఎమ్మెల్యే పై బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు జూన్ 24(జనంసాక్షి)స్తానిక ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి చేసే అభివృద్ధిని చూసి  కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఇది ఎంతవరకు…

టిఆర్ఎస్ నేతల కు విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీకి లేదు

రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సత్యం జనం సాక్షి జూన్ 24 మోమిన్ పేట వికారాబాద్ ప్రాంతానికి అన్ని రకాల అభివృద్ధి పరచడం టిఆర్ఎస్ పార్టీకే సాధ్యమని కోటపల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సత్యం పేర్కొన్నారు…

నీటి సమస్యపై మేయర్ సమీక్ష

బోడుప్పల్ నగర పాలక సంస్థ కార్యాలయంలో నీటి సమస్యపై వాటర్ బోర్డు మేయర్ సామల బుచ్చిరెడ్డి సమావేశమయ్యారు. ప్రతి డివిజన్ నుండి వివిధ నీటి సమస్యల జాబితాను కార్పొరేటర్ల నుండి తీసుకొని నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.…

సీసీ రోడ్డుకు శంకుస్థాపన

మేడిపల్లి – జనంసాక్షి 15వ డివిజన్ అమ్మ సాని వెంకట్ రెడ్డి కాలనీలో 15 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, 15వ డివిజన్ కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ పాల్గోని…

కె జి బి వి ని సందర్శించిన మండల విద్యాదికారి

దోమ కె జి బి వి పాఠశాల ను మండల విద్యాధికారి హరిశ్చందర్ సందర్శించి తరగతుల నిర్వహణ రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది. భోజన విధానాలను విద్యార్థుల ను అడిగి తెలుసుకోవడమే కాకుండ వసతులను గూర్చి కనుక్కోవడం జరిగింది.…

పేద కుటుంబాలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..

సికింద్రాబాద్ ( జనం సాక్షి )    సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ పరిధికి చెందిన 13 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు రూ.13,01,508/- విలువ చేసే చెక్కులను  డిప్యూటీ స్పీకర్  టీ.పద్మారావు గౌడ్…

“అక్షరం”ను నిర్లక్ష్యం చేయొద్దు…. సర్పంచ్ కె రాజిరెడ్డి

దోమ.న్యూస్ జనం సాక్షి. చదివించడం నేర్పించడం లో నిర్లక్ష్యం చేయరాదని దోమ మండల సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు శుక్రవారం దోమ ప్రైమరి పాఠశాలలలో* అక్షరఅబ్యాస * కార్యక్రమం లో భాగంగా సర్పంచ్ రాజిరెడ్డి పాల్గొని…