Wednesday, 25 November 2026

సిద్దిపేట

ట్రాక్టర్ను ఢీ కొట్టిన కారు

బూర్గంపహాడ్ మే 12 (జనంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటిసి వెస్ట్ గేట్ వద్ద జమాయిల్ పుల్ల ట్రాక్టర్ మలుపు తీసుకుంటుండగా వెనుక నుండి వచ్చిన కారు పుల్ల డాక్టర్ను బలంగా ఢీ…

వీధి కుక్కల దాడిలో గాయపడిన అద్విక్‌ 

హయత్ నగర్, మే 12 (జనం సాక్షి): బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేజ్-2 నందు సోమవారం రాత్రి జరిగిన వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు అద్విక్‌ను…

ఇరవెండిలో ఆరోగ్యంపై అవగాహన.

– వడదెబ్బ నివారణకు సూచనలు… బూర్గంపహాడ్ మే 12 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామం పల్లె దవాఖానాలో గ్రామ ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోషకాహారం, అసాంఘిక వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

వైభవంగా పెద్ద జయంతి ఉత్సవాలు

మల్యాల మే 11 (జనం సాక్షి)తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు సోమవారం రెండవ రోజు అత్యంత వైభవంగా కొనసాగాయి.ఉదయం 9 గంటలకు వేద మంత్రోచ్చారణల నడుమ…

చేర్యాలలో పట్టపగలు దొంగల బీభత్సం

తలుపులు పగులగొట్టి 6 తులాల బంగారం చోరీ చేర్యాల (జనంసాక్షి) మే 11 : చేర్యాల పట్టణంలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఎంచుకొని పట్టపగలే దోపిడీకి పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు.…

పారదర్శకంగా ఆటగాళ్ల ఎంపిక చేస్తాం – హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ అధినేత అంబటి రాయుడు

            ఉప్పల్‌లో కీలక నిర్ణయాలు ప్రకటించిన అంబటి రాయుడు యువ క్రికెటర్లకు భారీ అవకాశం.. త్వరలో ఓపెన్ ట్రయల్స్ నిర్వహణ ఉప్పల్, మే 12 (జనం సాక్షి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్…

గుడేబల్లూర్లో  పట్టపగలు చోరీ

కృష్ణ, మే10 (జనం సాక్షి): కృష్ణ మండలం గుడేబల్లూర్ గ్రామంలో ఆదివార పట్టపగలు చోరీ జరిగింది.కాతరి వారి ఇంట్లో అద్ధెకు ఉండె కుర్వ నరసప్ప, యాజమానులు ఇంట్లో లేని సమయంలో మధ్యాహ్నం 1 గంటకు బిరువ తాళలు, పగల…

దళిత యువకుని దారుణ హత్య

మంథని, (జనంసాక్షి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్లిన స్థితిలో ఆయన మృతదేహం…

కంఠరెడ్డి తిరుపతి రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు.

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మే 10 (జనం సాక్షి )ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో బీఆర్ఎస్ నాయకుల అర్చనలు.కంఠరెడ్డి తిరుపతిరెడ్డి దంపతులకు శుభాకాంక్షలు.మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా…

వైభవంగా గరుడ స్తంభ ప్రతిష్టాపన – 5 వేల మందికి అన్నదానం

మాడుగులపల్లి, మే 10 (జనం సాక్షి):నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని కుక్కడం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ గరుడ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భారీ స్థాయిలో…