ఒక వర్గం వారికి కొమ్ము క్కాస్తే , ఊరుకొనిది లేదు
రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ భజరంగ్ దళ్ మరియు విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం రోజున రుద్రూర్ బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ధర్మప్రసార్ పార్వతి మురళీ మాట్లాడుతూ…










