Wednesday, 25 November 2026

సిద్దిపేట

బీజేపీని విమర్శించే హక్కు ముత్తిరెడ్డికి లేదు

ఎమ్మెల్యే బెదిరింపులతోనే రోడ్డు పనులు ఆగాయి – బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 01 : జనగామ నుండి సిద్దిపేట వరకు 47 కిలోమీటర్ల జాతీయ రహదారికి సంబంధించిన రోడ్డు…

డైనింగ్ హాల్ కు భూమి పూజ

కొండపాక (జనంసాక్షి) ఆగస్టు 31 : మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కొండపాక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని డైనింగ్ హాల్ కు గ్రామ సర్పంచ్ చిట్టి మాధురి భూమి పూజ చేశారు .…

అవ్వకు ఆసరా పింఛన్ భరోసా.

– పెన్షన్ల పంపిణీలో తెలంగాణే అగ్రగామి. -అర్హులందరికీ పింఛను అందిస్తాం. -డా.రసమయి బాలకిషన్. బెజ్జంకి,ఆగస్టు30,(జనం సాక్షి):మండల కేంద్రము లో మార్కెట్ యార్డ్ లో సోమవారం రోజున నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షలను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్…

టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే రాష్టం అభివృ

జహీరాబాద్ ఆగస్టు 30 (జనంసాక్షి)     టీఆర్ఎస్ ప్రభుత్వం లోనే తెలంగాణ రాష్ట్రం లోని గ్రామాలు అన్ని అభివృద్ధి చెందుతున్నాయి అని  ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. మంగళవారం  న్యాలకల్ మండలంలోని గంగ్వార్, కల్బెమాల్, బాసంతపుర్, గ్రామలలో 65 …

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి..

• దౌల్తాబాద్ ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి దౌల్తాబాద్, ఆగస్టు 30, జనం సాక్షి.  వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని దౌల్తాబాద్ ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్…

వీఆర్ఏ లపై సర్కారు నిర్లక్ష్యం…..

దౌల్తాబాద్, ఆగస్టు 30, జనం సాక్షి.  గత 37 రోజులుగా వీఆర్ఎలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకపోవడం బాధాకరమని బీఎస్పీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల నర్సింలు ఆన్నారు. మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మె…

అసమానతలు లేని సమాజం కోసం కృషి చేయాలి

• తహశీల్దార్ బాలరాజు… దౌల్తాబాద్, ఆగస్టు 30, జనం సాక్షి. పౌర హక్కుల దినోత్సవన్ని పురస్కరించుకొని దొమ్మాట గ్రామంలో గ్రామ సర్పంచ్ పూజిత వెంకట్ రెడ్డి అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి దౌల్తాబాద్ మండల ఎమ్మార్వో…

మాంటిస్సోరి స్కూల్లో మట్టి వినాయకుల ప్రదర్శన

హుస్నాబాద్ ఆగస్టు 30(జనంసాక్షి)హుస్నాబాద్ మాంటిస్సోరి వారి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మంగళవారం రకరకాల మట్టి వినాయక ప్రతిమల ప్రదర్శన నిర్వహించారు. ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాలు,కూరగాయలు, పసుపు,పిండి వంటి రకరకాల పదార్థాలతో తయారుచేసిన…

రైతులు పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి:

:ఏఈఓ విజయ్ యాదవ్ హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 30(జనంసాక్షి)రైతులు  తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని ఏఈఓ విజయ్ యాదవ్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణం ఆరేపల్లి లో పంట నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నమోదు…

ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు ద్యాప నిఖిల్ రెడ్డి..

మండల కాంగ్రెస్ నాయకులు. ఊరుకొండ, ఆగస్టు 30 (జనం సాక్షి): ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చంద్రయ్య, కృష్ణారెడ్డి, శ్రీనివాస్,…