Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

తెలుగుభాష పరిరక్షణకు కృషి చేసిన పీవీ రావు కన్నుమూత

అట్లాంటా : అమెరికాలో తెలుగు బోధనకు విశేషకృషి చేసిన డా, పెమ్మరాజు వేణుగోపాలరావు కన్నుమూశారు. అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా బోథనతో పాటు, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆయన ఎంతో  సేవ చేశారని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు.…

నెంబర్‌వన్‌గా ఏడాది ముగించిన మెక్ల్‌రాయ్‌ మూడోస్థానంలో టైగర్‌వుడ్స్‌

లండన్‌, డిసెంబర్‌ 17:  ఈ ఏడాదిలో చివరి  వరల్డ్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్స్‌ జాబితాను ప్రకటించారు. నార్త్‌ ఐరిష్‌ గోల్ఫర్‌ రోరీ మెక్‌ల్‌రాయ్‌ అగ్రస్థా నంతో 2012ను ముగించాడు. జాబితాలో మెక్‌ల్‌రాయ్‌ సగటున 13.22 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌ కైవసం…

రెండో స్థానంలో ఇంగ్లండ్‌ దిగజారిన భారత్‌ ర్యాంకు

దుబాయ్‌, డిసెంబర్‌ 17: భారత గడ్డపై 28 ఏళ్ళ తర్వాత టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని రుచి చూసిన ఇంగ్లాండ్‌ జట్టు ఐసిసి ర్యాంకింగ్స్‌లో తమ రెండో స్థానం నిలుపుకుంది. ఈ సిరీస్‌ విక్టరీ తో ఆజట్టు ర్యాంకింగ్‌ మారకున్నా…

పాక్‌లో కారుబాంబు పేలుడు : 19 మంది మృతి

ఖైబర్‌ : పాకిస్తాన్‌లో కారుబాంబు పేలుడు సంభవించింది. ఖైబర్‌లోని ఫౌజి మార్కెట్‌ వద్ద దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది మృతిచెందారు.

షింజో అబేకు ఒబామా అభినందనలు

వాషింగ్టన్‌: జపాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించి ఆదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఎల్‌డీపీ నేత షింజో అబేను అమెరికా అధ్యక్షుడు ఒబామా అభినందించారు. అమెరికా-జపాన్‌ మైత్రి ఆసియా-పపిపిక్‌ ప్రాంతంలో ఆర్ధిక అభివృద్ధితో పాటు శాంతిని పెంపొందించాలని ఆయన…

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఒబామా

న్యూటౌన్‌: అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రంలోని న్యూటైన్‌ శాండీహుక్‌ పాఠశాల కాల్పుల ఘటనలో మృతుల కుటుంబాలను అధ్యక్షుడు ఒబామా పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించడానికి పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఇలాంటివాటిని ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం…

హెలికాప్టర్‌ కూలి నైజీరియా గవర్నర్‌ దుర్మరణం

అబుజా: నైజీరియాలోని కదునా గవర్నర్‌ పాట్రిక్‌ యకోవా, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఆండ్రూ ఆజాజీ శనివారం హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మృతి చెందారు. వీరిద్దరితో పాటు మరో నలుగురు కూడా దుర్మరణం పాలయ్యారు. వీరంతా నౌకాదళానికి చెందిన…

అలబామా ఆసుపత్రిలో కాల్పులు.. ముగ్గురికి గాయాలు

బర్మింగ్‌హామ్‌: అమెరికాలోని అలబామా రాష్ట్రం బర్మింగ్‌హామ్‌లోని సెయింట్‌ విన్సెంట్‌ ఆసుపత్రిలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. ఆసుపత్రిలో ఓ వ్యక్తి తుపాకీతో సంచరిస్తున్నాడే…

పెషావర్‌ విమానాశ్రయంపై దాడి

– ఐదుగురు మృతి, 25 మందికి గాయాలు పెషావర్‌, డిసెంబర్‌ 15 : పాకిస్థాన్‌లోని పెషావర్‌ విమానాశ్రయంపై శనివారం సాయంత్రం ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు దుర్మరణం చెందగా, 25 మంది గాయపడినట్లు సమాచారం.…

చిన్నారుల మరణాలపై చలించిన ఒబామా

అమెరికాలో కాల్పుల ఘటనపై ఒబామా దిగ్భ్రాంతి వాషింగ్టన్‌, డిసెంబర్‌ 15 : కనెక్టికట్‌ న్యూటౌన్‌లోని శాండీ హుక్‌ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దిగ్భ్రాంతికి గురయ్యారు. కాల్పుల ఘటన ఆయనను తీవ్రంగా…