Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా ఎన్నికలు

సిడ్నీ : ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు సాధారణ ఎన్నికలను సెప్టెంబరు 14న నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాని జూలియా గిలార్డ్‌ వెల్లడించారు. దీంతో దీర్ఘకాలిక ప్రచారానికి ఆయా పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇక్కడ ఎన్నికల తేదీని ప్రధాని నిర్ణయించడం ఆనవాయితీ…

అక్బరుద్దీన్‌ను హాజరుపరచండి : బెంగళూరు కోర్టు

బెంగళూరు : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తమ ఎదుట హాజరుపరచాలని బెంగళూరులోని సీఎంఎం కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 23న కోర్టులో హాజరుపరచాలని గడువు విధించింది.

అమెరికాలో తెలుగు సంక్రాంతి సంబరాలు

లెక్జింగ్టన్‌ : తెలుగు సంక్రాంతి సంబరాలను అమెరికాలోని లెక్జింగ్టన్‌లో జనవరి 19న ఘనంగా నిర్వహించనున్నట్లు ‘లెక్జింగ్టన్‌ తెలుగు కమ్యూనిటీ’ నిర్వహకులు తెలిపారు. స్థానిక బీటీసీసీ ఆడిటోరియంలో నిర్వహించే ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొనాలని కోరారు. 18న రంగవల్లుల…

కర్ణాటన ఉపలోకాయుక్త నియామకం రద్దు చేసిన సుప్రీం

బెంగళూరు: ఉపలోకాయుక్త నియామకంపై కర్ణాటక సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉప లోకాయుక్తగా జస్టిన్‌ చంద్రశేఖరయ్య నియామకాన్ని కోర్టు తప్పుబట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించకుండా ఈ నియామకాన్ని చేపట్టారని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ నియామకాన్ని రద్దు…

అమెరికాకు తప్పిన ‘ఫిస్కల్‌ క్లిఫ్‌ ‘ గండం

వాషింగ్లన్‌ : అమెరికాలో ఫిస్కల్‌ క్లిఫ్‌ గండం నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. 257-167 ఓట్లతో బిల్లుకు సభ్యులు మద్దతు తెలిపారు. వాటంతట అవే అమల్లోకి వచ్చే పన్నుల పెంపు, భారీ స్థాయిలో…

న్యూయార్క్‌ ఆసుపత్రిలో హిల్లరీ క్లింటన్‌కు చికిత్స

వాషింగ్టస్‌ : రక్తం గడ్డకట్టడంతో న్యూయార్క్‌ ఆసుపత్రిలో చేరిన అమెరికా విదేశంగా శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. శరీరంలో రక్తం గడ్డకట్టే లక్షణాలను వైద్యులు గుర్తించడంతో ఆమె…

ఆసుపత్రిలో చేరిన హిల్లరీ క్లింటన్‌

వాషింగ్టస్‌: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అనారోగ్యంతో న్యూయార్క్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టే సంబంధ లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు తెలియజేశారు. ఈనెల ప్రారంభం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న క్లింటన్‌ తన నివాసం…

నేడు స్వదేశానికి బాధితురాలి మృతదేహం

సింగపూర్‌ : సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ అసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని అధికారులు నేడు భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రత్యేక ఛార్టర్‌ విమానంలో ఆమెను భారత్‌కు తరలించనున్నట్టు సింగపూర్‌లోని భారత…

అమెరికాలో మంచు తుఫాను

ఓక్లహామ్‌సిటీ : ఉత్తర అమెరికా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం శక్తివంతమైన మంచుతుఫాను సంభవించింది. భారీ గాలులు వీచాయి. మంచు తుఫాను కారణంగా ఆరుగురు మృతి చెందారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్రిస్టమస్‌ సంబరాలకు తీవ్ర విఘాతం కలిగింది.…

శెట్టార్‌ సీఎం పదవినుంచి వైదొలగాలి: యడ్యూరప్ప

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్‌శెట్టార్‌ ముఖ్యమంత్రి పదవినుంచి తప్పు కోవాలని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనతా పక్ష నేత యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం మైనార్టీలో ఉందని ఆయన అన్నారు. పాలక పక్షం మైనార్టీలో…