Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

తొలి వన్డే లో భరత్‌ విజయం

హంబన్‌టోట: విరాట్‌ కోహ్లీ విజృంబించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. హంబన్‌టోటలో జరిగిన తొలివన్డేలో శ్రీలంకపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 315 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే…

థియేటర్‌లో అగంతకుల కాల్పులు

14మంది దుర్మరణం.. మరో 40మందికి గాయాలు అమెరికా : కొలరాడోలోని ఒక థియేటర్‌లో ప్రేక్షకులపై గుర్తు తెలీని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 14మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.…

సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్ష ప్రయాణం

బైకొనూర్‌ : రికార్డు సృష్టించిన ఇండో- అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన ఇద్దరు సహచరులతో కలిసి రష్యన్‌ సోయూజ్‌ రాకెట్‌పై తన రెండో అంతరిక్ష యాత్రను ఆదివారం ప్రారంభించింది. ఆ రాకెట్‌ ప్రయోగం కజకిస్తాన్‌లోని బైకొనూర్‌ కాస్మోడ్రోమ్‌…

భారత్‌ కఠిన సంస్కరణలు చేపట్టాలి

రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలి ఒబామా అధిక ప్రసంగంపై మండిపడ్డ దేశీయ పారిశ్రామిక వేత్తలు వాషింగ్టన్‌(సీటీ): చిల్లర రంగంలాంటి అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులను భారత్‌ నిషేధించడంపై అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా ఆదివారం విచారం వ్యక్తం చేస్తూ,…

నేపాల్‌లో కాల్వలో పడ్డ బస్సు

39 మంది మృతి.. 34 మంది భారతీయులే ఖాట్మండు : నేపాల్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు దుర్మర ణం చెందారు. పలువురు తీవ్రంగా గాయప డ్డారు. మృతుల్లో…

వీవీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలి

లాహోర్‌: పాకిస్థాన్‌లో వీవీఐపీ సంస్కృకి చరమగీతం పాడాలంటూ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ లాహోర్‌ హైకోర్టులో గురువారం ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. వీవీఐపీ సంస్కృతిని వలసవాద యుగం నాటి ఉత్తరదాయితంగా ఆయన అభివర్ణించారు. పాక్‌ రాజ్యాంగం.…

సిరియాలో 200 మంది వూచకోత

బీరుట్‌: హమా ప్రాంవతంలోని ట్రెమ్‌సే గ్రామంపై సిరియా ప్రభుత్వ బలగాలు యుద్ద ట్యాంకులు, హెలికాప్టర్లలతో దాడి చేసి 200 మందికి పైగా ప్రజలను చంపేశాయని ఆ దేశ ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి. సైనికులు కొన్ని కుటుంబాలను ఊచకోత కోశాయని…

మిషెల్‌ను కాల్చేస్తా

వాషింగ్టన్‌: అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్‌ ఒబామాను కాల్చేస్తా నంటూ బెదిరింపులు వచ్చాయి. అదీ సాక్షాత్తు వైట్‌హౌస్‌ రక్షణ దళంలో విధులు నిర్వర్తించిన ఓ పోలీస్‌ అధికారి నుంచే. దీంతో ఉలిక్కి పడ్డ భద్రతా అధికారులు దీనిపై దర్యాప్తుకు…

పాక్‌లో భూకంపం

– ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : అఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్‌ పర్వత ప్రాంతంలో ఏర్పడిన భారీ భూకంపం పొరుగు దాని పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో తీవ్ర ప్రభావం చూపింది. దీని ప్రభావం మన ఉత్తర…

పాకిస్థాన్‌లో భారీ భూకంపం

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లోని పెషావర్‌, లాహోర్‌, ఇస్లామాబాద్‌లో భూమి తీవ్రంగా భూమి కంపించింది. ఆస్థి నష్టం సంభవించినట్లు సమాచారం. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. హిందుకుష్‌ పర్వత శ్రేణిలోని…