రష్యా`ఉక్రెయిన్ యుద్ధంపై ప్రపంచానికి ఆసక్తి తగ్గిపోయింది
` ఈ యుద్ధం నా జీవితాంతం కొనసాగుతుంది ` ఇది చికిత్సే లేని రోగంలా తయారైంది ` ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీవ్(జనంసాక్షి): రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపట్ల ప్రపంచం నిరాసక్తిని ప్రదర్శిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల అంగీకరించారు.…










