Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

రష్యా ఎయిర్‌పోర్టులో కలకలం

` ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన విమానంపైకి దూసుకెళ్లిజన నిరసనకారు ` ఇజ్రాయిలీల కోసం వెతుకులాట.. ఆదేశానికి వ్యతిరేకంగా నినాదాలు మాస్కో (జనంసాక్షి): ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన విమానం రష్యా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఆ వెంటనే వందలాది మంది…

గాజాపై భీకర గగనతన దాడులు

` 24 గంటల్లో 600 స్థావరాల పేల్చివేత ` గాజాపై ఇజ్రాయెల్‌ భూతల దాడులు ఉద్ధృతం.. ఖాన్‌ యూనిస్‌ (జనంసాక్షి): హమాస్‌ మిలిటెంట్లపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులను ముమ్మరం చేసింది. గాజాలో భూతల దాడులు ఉద్ధృతం చేసిన ఇజ్రాయెల్‌…

గాజాలో ఆకలి కేకలు

` ఆహారం కోసం గోదాముల్లో చొరబడుతోన్న వేల మంది నిస్సహాయులు ` అక్టోబరు 7న హమాస్‌ దాడిని గుర్తించడంలో ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ విఫలమైంది ` భద్రతాధికారులు దాడి గురించి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదు `…

గాజాపై విరుచుకుపడతాం

` హమాస్‌ను అంతమొందిచడమే మా లక్ష్యం ` ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు జెరూసలెం (జనంసాక్షి):పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్‌ సన్నద్ధమైంది. గాజాపై భూతల దాడులకు సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్‌ ప్రధాని…

భూతల దాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్‌

` సరిహద్దులో భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకుల మొహరింపు ` గాజాపై దండయాత్రకు సిద్ధమని ఐడీఎఫ్‌ చీఫ్‌ ప్రకటన టెల్‌అవీవ్‌ (జనంసాక్షి):ఇజ్రాయెల్‌`హమాస్‌ మధ్య జరుగుతోన్న పోరు ప్రస్తుతం తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. హమాస్‌ ఉగ్రవాదుల చెరలో…

హెచ్‌`1బీ వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు

` లాటరీలో దుర్వినియోగానికి ఇక అడ్డుకట్ట ` ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అగ్రరాజ్యం న్యూయార్క్‌ (జనంసాక్షి):హెచ్‌`1బీ వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు తెస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలో ప్రభుత్వం వీటిన ప్రజాభిప్రాయ…

బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

` ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు ` 20 మంది మృతి, వందల మందికి తీవ్ర గాయాలు ఢాకా(జనంసాక్షి):ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బంగ్లాదేశ్‌లో సోమవారం…

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

` పొగమంచుతో ఒకదానికొకటి వేగంగా ఢీకొన్న వాహనాలు ` ఘటనలో ఏడుగురు మృతి.. భారీ సంఖ్యలో దెబ్బతిన్న వాహనాలు న్యూయార్క్‌(జనంసాక్షి):అమెరికాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మంచు కారణంగా కార్లు ఒకదానినొకటి గుద్దుకున్న ఘటనలో కనీసం ఏడుగురు…

గాజాపై ఆగని బాంబుల వర్షం

` హమాస్‌ స్ధావరాలపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ జెరూసలెం(జనంసాక్షి): గాజాలో మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. 400 మిలిటెంట్‌ టార్గెట్లపై ఫోకస్‌ చేస్తూ దాడులను తీవ్రతరం చేసింది. సోమవారం రాత్రి నుంచి కొనసాగుతున్న దాడుల్లో డజన్ల కొద్దీ…

గాజా గజగజ..

` సేఫ్‌ జోన్లనూ వదలని  ఇజ్రాయెల్‌ ` ఎక్కడపడితే అక్కడ బాంబుల వర్షం ` సాయం కోసం లాక్షలాది మంది పాలస్తీనియన్లు ఎదురుచూపులు గాజాస్టిప్ర్‌ (జనంసాక్షి): హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేస్తున్న  దాడులతో గాజా అల్ల కల్లోలంగా మారింది.…