Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ జంట అరెస్టు

– చిన్నారుల మెడికల్‌ చెకప్‌ చేయించలేదని అదుపులోకి తీసుకున్న అధికారులు – బెయిల్‌ పై విడుదలైన భారతీయ జంట కాలిఫోర్నియా, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : అమెరికా సహా పలు యూరప్‌ దేశాలు చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి.…

పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా.. 

నెహ్రూ దంతవైద్యుడి కుమారుడు – 13వ అధ్యక్షుడిగా ఎన్నిక – ఈనెల 8 తరువాత బాధ్యతలు స్వీకరించనున్న అల్వీ ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : పాకిస్థాన్‌ అధ్యక్షునిగా డాక్టర్‌ ఆరిఫ్‌ అల్వీ ఎన్నికయ్యారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని…

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

లాస్‌ ఏంజిల్స్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): అమెరికాలో కాల్పుల ఘటన జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ బెర్నార్డినో వద్ద ఉన్న ఓ కాంప్లెక్స్‌లో ఫైరింగ్‌ ఘటన జరిగింది. ఆ ఘటనలో పది మంది గాయపడ్డారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డవారిలో…

ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు

మయన్మార్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): రోహింగ్యాల గురించి కథనాలను రాసిన ఇద్దరు రాయటర్స్‌ జర్నలిస్టులకు మయన్మార్‌ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. గత ఏడాది నుంచి రాఖైన్‌ రాష్ట్రంలో జరుగుతున్న రోహింగ్యాల ఊచకోత గురించి జర్నలిస్టులు వా లోన్‌,…

గెలుపు దగ్గరకు రావడం కాదు

గెలిచి చూపాల్సిన అవసరం ఉంది ఓటమిపై జట్టు సభ్యులకు కోహ్లీ సూచన సౌథాంప్టన్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఓడిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పందించాడు.ప్రతిసారీ విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోవడంపై కోహ్లి అసంతృప్తి వ్యక్తంచేశాడు.…

ఇమ్రాన్‌ శాంతిని కోరుకుంటున్నారు

– భారత్‌ ఒకడుగు ముందుకేస్తే .. రెండడుగులు వేస్తామని అన్నారు – మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ జయపుర, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : పాక్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌-పాక్‌ మధ్య శాంతి నెలకొనాలని…

పాక్‌ ప్రధాని నివాసంలో లగ్జరీ కార్ల వేలం

పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని ఇమ్రాన్‌ నిర్ణయం ఇస్లామాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): పొదుపు చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నివాసంలో ఉన్న విలాసవంతమైన కార్లను వేలం వేయనున్నారు. ఈ విషయాన్ని పాక్‌ పత్రిక డాన్‌ ఓ ప్రకటన ద్వారా…

పాలస్తీనాకు సహాయం నిలిపి వేసిన అమెరికా

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): పాలస్తీనా శరణార్ధులకు సహాయమందించే యుఎన్‌ సంస్థకు నిధులను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం అమెరికా ప్రకటించింది. వెస్ట్‌ బ్యాంక్‌, గాజాలో ప్రాజెక్టులకు ద్వైపాక్షిక సంయుక్త సహాయాన్ని తగ్గించిన వారం తర్వాత ఆమెరికా ఈ ప్రకటన విడుదల చేయడం…

ఇమ్మిగ్రేషన్‌ ఉల్లంఘనలు

300మందికి పైగా విదేశీయుల అరెస్ట్‌ న్యూయార్క్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఆరు రాష్ట్రాలలో నేర కార్యాకలాపాలకు, ఇమ్మిగ్రేషన్‌ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై 300 మందికి పైగా విదేశీయులను అమెరికా అధికారుల అరెస్టు చేయగా, వీరిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. ఇండియానా,…

ఆసియా క్రీడల్లో మరో రెండు స్వర్ణాలు

భారత్‌ ఖాతాలో మొత్తం 67 పతకాలు జకర్తా,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో భారత్‌ అదరగొడుతోంది. శనివారం వరుసగా రెండు స్వర్ణాలతో భారత్‌ దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన…