అంతర్జాతీయం

ఆస్ట్రేలియా స్థానిక‌ ఎన్నిక‌ల్లో డిప్యూటీ మేయర్‌ గెలిచిన తెలంగాణ ఆడ‌బిడ్డ‌!

తెలంగాణ బిడ్డకు దక్కిన గౌరవం , అభినందించిన మహేష్ బిగాల! సెప్టెంబర్ 5న జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ కరెన్ పెన్సబెన్ మేయర్‌గా ఎన్నికయ్యారని, కౌన్సిలర్ …

హడలెత్తిస్తున్న కొత్త వేరియంట్‌ ‘పిరోలా’

` దీని స్పైక్‌ ప్రోటీన్‌లో 30 మ్యుటేషన్లు..! న్యూఢల్లీి(జనంసాక్షి):కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లు మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఎరిస్‌ వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. …

అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్యా ఎల్‌`1 శాటిలైట్‌ సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయత్నం శ్రీహరికోట,సెప్టెంబర్‌2  జనం సాక్షి : అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు పడిరది. వరుస విజయాల …

చ‌రిత్ర సృష్టించిన ఇస్రో.. విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ఆదిత్య ఎల్‌1

 తిరుపతి: సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌స్పేస్‌ సెంటర్‌లోని(షార్‌) రెండో …

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అమెరికా పర్యటన 5వ రోజు

మెరుగైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం కృషిచేయాలి బయోటెక్నాలజీ రంగానికి  సంభందించి జీనోమ్ ఎడిటింగ్, ఇతర జన్యు సాధనాల వంటి పరిశోధన విషయల్లో పరస్పర సహకారాలు వ్యవసాయ అభివృద్ధికి వినూత్న …

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

934 కోట్లతో తన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ప్రఖ్యాత మెటీరియల్ సైన్స్ కంపెనీ కార్నింగ్ తన తయారీ ప్లాంట్ ద్వారా మొబైల్ …

మరోమారు ప్రధానిగా రాహుల్‌ పేరు

ముంబై భేటీకి ముందే కాంగ్రెస్‌ వ్యూహాత్మక ప్రకటన విపక్ష సభ్యుల్లో ఏకాభిప్రాయం వచ్చేనా ముంబై,సెప్టెంబర్‌1 జనం సాక్షి   : దేశం సార్వత్రిక ఎన్నికలకు సన్నద్దమవుతున్న  వేళ మరోమారు కాంగ్రెస్‌లో …

ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం

ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది మన ప్రాంతం బాగుండాలి అనుకునే వాళ్ళే విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకుంటారు ఉద్యమసారథి, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి దిశానిర్దేశంలో …

రష్యాకు రామస్వామి భారీ ఆఫర్‌

అమెరికా దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో భారత్‌కు చెందిన వివేక్ రామ‌స్వామి  రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆయ‌న ప్రచారం …

మొదటి సారి విక్రమ్‌ను ఫోటో తీసిన ప్రజ్ఞాన్‌

బెంగళూరు(జనంసాక్షి): సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టే ఆదిత్య`ఎల్‌ మిషన్‌ ప్రయోగం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పీఎస్‌ఎల్వీ సీ 57 రాకెట్‌ ద్వారా ఆదిత్యను నింగిలోకి పంపనున్నారు. …