Sunday, 8 November 2026

Main

కాలం మారుతోంది..వానాకాలంలోనూ ఎండలే

రుతుపవనాలు వచ్చినా తగ్గని భానుడి ప్రతాపం హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కాలం మారుతోంది. వాతావరణ ప్రతికూల పరిస్తితులు గోచరిస్తున్నాయి. పర్వారణ విధ్వంసానికి నిదర్శనంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కానవస్తున్నాయి. నైరుతి ప్రవేశించిన తొలినాళ్లలో గట్టి వానలు అక్కడక్కడా పడ్డాయి. వాగులు వంకలు…

సంతోష్‌ నగర్‌ యువతి గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో పోలీసులు పురోగతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): హైదరాబాద్‌ నగరాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసిన సంతోష్‌ నగర్‌ యువతి గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. యువతి పై అత్యాచారం జరగలేదని తనను కాదని మరో వివాహం చేసుకుంటున్న బాయ్‌ ఫ్రెండ్‌ ను…

అనాధలను అక్కున చేర్చకుంటాం

పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): అనాధలను కూడా అక్కున చేర్చకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనాధలకు అండగా ఉండేందుకు ప్రత్యేక…

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న జల వివాదం

ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డుకు మరో లేఖ ! హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం సద్దుమణగటం లేదు. ఒకరి మీద ఒకరు ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం…

వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించండి

మరోసారి ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు? అని ప్రశ్నించింది. సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ,…

తెలంగాణలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

రోజుకు 1500లకు పైగా కేసులు నమోదు హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): రాష్ట్రంలో హైదరాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1200కుపైగా డెంగీ కేసులు వచ్చాయన్నారు. 13 జిల్లాల్లో…

విలేకరి ఆకస్మిక మృతి ఎమ్మెల్యే మైనంపల్లి లక్ష రూపాయల ఆర్థిక సహాయం

మల్కాజిగిరి,ఆగస్ట్‌18(జనంసాక్షి):మల్కాజిగిరి సీనియర్ ఆంధ్రజ్యోతి విలేకరి రామకృష్ణ బుధవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వెంటనే ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం వారి కుటుంబ సబ్యులకు 1లక్ష…

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): అల్పపీడన ప్రాంత అనుబంధ ఉపరితల ఆవర్తనం నుండి ఏర్పడిన ఉత్తర, దక్షిణ ద్రోణి ఇప్పుడు.. ఉత్తర ఒడిశా, దక్షిణ జార?ండ్‌, పశ్చిమ బెంగాల్‌ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా…

బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకుంటాం

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సంజయ్‌ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. సంజయ్‌ వ్యాఖ్యలకు…

మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ఆగ్రహం

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు దళిత మహిళలను కులం పేరుతో దూషించారని, అంబేద్కర్‌ ఫోటోను కాళ్లతో తన్ని అవమానించారని జాతీయ ఎస్సీ ఎస్టీ…