Tuesday, 10 November 2026

Main

మా బాధలను అర్ధం చేసుకోండి

గత కొన్నిరోజులుగా జిల్లాల్లో కొనసాగుతున్న బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌కు వ్యాపించాయి. బెటాలియన్‌ పోలీస్‌ కుంటుంబాల సభ్యులు సచివాలయ ముట్టడికి యత్నించారు. సెక్రటేరియట్‌ ముందు బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఒకే దగ్గర…

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి ఉదారత

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్‌లో సీటు వచ్చినా చదవలేకపోతున్న విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు.నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జెట్‌ప్రోలు గ్రామానికి చెందిన ప్రహర్ష చిన్నతనం…

పేదల భూములపై కాంగ్రెస్‌ కుట్ర

పైసా పైసా కూడబెట్టుకుని, పేద, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసుకున్న భూములే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. చెరువుల పరిరక్షణకు హైడ్రా పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేసింది. మూసీ ప్రక్షాళనతో బఫర్‌ జోన్‌, ఎఫ్‌ఆర్‌ఎల్‌ పరిధిలో…

ఓ వైపు తండ్రి మరణం..మరోవైపు కుమారుడి జననం

రాజోలి : పుట్టబోయే బిడ్డపై ఆ దంపతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక జీవితం హ్యాపీగా సాగిపోతుందని ఉహించుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త చనిపోయిన ఒక గంట వ్యవధిలోనే అతడి…

మూడో రోజుకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు

తీవ్ర వ్యతిరేకత, ఉద్రిక్తతల నడుమ ప్రారంభమైన గ్రూప్‌-1 మెయిన్స్‌  పరీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రెండు రోజులు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు.. బుధవారం పేపర్‌-2 (హిస్టర్‌, కల్చర్‌, జాగ్రఫీ) పరీక్ష జరుగనుంది. తొలిరోజు జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్షకు 31,383 మంది…

ఫీజు రియంబర్స్‌మెంట్స్‌ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

ఫీజు రియంబర్స్‌మెంట్స్‌కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అనేక చోట్ల విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. తాజాగా ఫీజు రియంబర్స్‌మెంట్స్‌ కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన…

మొలకెత్తిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి

  అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్పట్టణ పరిధిలోని…

హాస్టల్ నుండి 4 గురు విద్యార్థుల మిస్సింగ్

భైంసా అక్టోబర్ 22 జనం సాక్షి ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. నిర్మల్ జిల్లా భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో మంగళవారం ఉదయం చరణ్ 6 వ తరగతి,రాకేష్, 8వ…

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని మాజీమంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, బస్తీ ప్రజలతో మాట్లాడారు. నూతన…

రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై రూ. 18 వేల కోట్ల విద్యుత్ భారం

విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు విద్యుత్ నియంత్రణ మండలిని కలిసి వారు విన‌తిప‌త్రాన్ని అందించారు.ఈ సంద‌ర్భంగా కేటీఆర్…