Tuesday, 10 November 2026

Main

నార్కట్‌పల్లిలో పోలీస్‌ కుటుంబాల ధర్నా

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి…

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ‌

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ తెలిపింది. గ్రూప్-1 అభ్య‌ర్థుల పిటిష‌న్‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసేందుకు కూడా త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం నిరాక‌రించింది. మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో హైకోర్టు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు…

కోర్సుల్లేని వర్సిటీకి వీసీగా సాంకేతిక విద్య ప్రొఫెసర్‌

పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్‌ ఈ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జీఎన్‌ శ్రీనివాస్‌ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే పాలమూరు వర్సిటీలో ఇంజినీరింగ్‌ కోర్సులను నిర్వహించడంలేదు.ఇలా ఇంజినీరింగ్‌ కోర్సుల్లేని వర్సిటీకి,…

సెక్రటేరియ‌ట్‌కు బ‌య‌ల్దేరిన గ్రూప్-1 అభ్య‌ర్థులు

గ్రూప్-1 అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తాకు ఇవాళ ఉద‌యం భారీ సంఖ్య‌లో గ్రూప్-1 అభ్య‌ర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29 వ‌ద్దు.. జీవో 55 ముద్దు అని నినాదాలు చేశారు.…

తన ముందే తల దువ్వుకున్నాడని.. గుండు కొట్టించిన ఎస్సై

నాగర్‌కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే ఓ యువకుడు తల దువ్వుకున్నాడని కోపంతో ఊగిపోయిన ఎస్సై.. ముగ్గురు…

మద్యం మాఫియా గుప్పిట్లో ఎక్సైజ్‌

ప్రభుత్వానికి పన్ను ఎగవేసేందుకు అక్రమంగా మద్యం తయారుచేసి దొంగచాటు గా విక్రయిస్తున్న రెండు డిస్టిలరీల మీద ఓ ఐఏఎస్‌ అధికారిణి దాడులు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ అధికారిణి అక్కడ దొరికిన తీగ లాగగా మద్యం…

విధుల్లోకి ఆర్మూర్ సీఐ రవికుమార్

ఆర్మూర్, అక్టోబర్ 18 ( జనం సాక్షి) : ఆర్మూర్ సీఐ రవి కుమార్ తిరిగి విధుల్లో చేరి బాధ్యతలు తీసుకున్నారు. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ను శుక్రవారం నాడు మర్యాద పూర్వకంగా కలిసి విధుల్లో చేరారు. సుమారు…

గ్రూప్-1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు వేసిన…

పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు

పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్‌ పార్టీ మూసీ మురుగులో పొర్లుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందన్నారు. పాలన చేతకాక పనికిమాలిన మాటలు, పాగల్‌ పనులు చేస్తున్నారని, తెలంగాణలో…

కొండా సురేఖపై పరువు నష్టం కేసు

మంత్రి మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రజాప్రతినిధుల కోర్టు నమోదు చేయాల్సి ఉన్నది. అయితే వాగ్మూలం…