హాస్టల్‌లో మేముండలేం.. గోడ దూకి 19 మంది విద్యార్థులు పరార్
అర్ధరాత్రి కాలినడకన జనగామకు చేరుకున్న విద్యార్థులుపెంబర్తి మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్‌లో ఘటన| జనగామ రూరల్, జూలై 12: సీనియర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్ గోడదూకి పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా…










