బట్రాజుల సంఘం ఎన్నికబట్రాజుల సంఘం ఎన్నిక
రామకృష్ణా పూర్, (జనంసాక్షి) :క్యాతన్ పల్లి మున్సిపాలిటీలోని గద్దె రాగడిలో మంచిర్యాల జిల్లా బట్రాజుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా చిన్న మాధవుని శ్రీరామరాజు, ఎన్నికల పరిశీలకుడిగా నన్నపు రాజు లక్ష్మణ రాజు, సహాయ పరిశీలకుడిగా బట్టు…










