Wednesday, 18 November 2026

హైదరాబాద్

ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టం

 మొక్కజొన్నకేనా….ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టం మొక్కజొన్నకేనా….వరి పొలాలకు పట్టించుకోరా… మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు సాహెబ్ హుస్సేన్ వీణవంక మార్చి 29 (జనం సాక్షి )వీణవంక మండలంలోని ఆయా గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వానకు రైతులు భారీగా…

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

వేములవాడ రూరల్, మార్చి 29 (జనంసాక్షి) : సైబర్ మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కానిస్టేబుల్ రాజశేఖర్ విద్యార్థులకు వివరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూకలమర్రిలో బుధవారం వేములవాడ రూరల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అంబాసిడర్…

మంత్రి పదవి ఉన్నన్ని రోజులే ట్రస్టు సేవలు నడిపించండ్రు

– 40 క్రితమే అమెరికాకు వెళ్లిన ఎమ్మెల్యే కుటుంబం ఇక్కడి ప్రజలకు పైసా ఖర్చు సాయం చేశారా..? – ఆకలి తెలిసిన వాళ్లను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలి – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ జనంసాక్షి, మంథని :…

పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించాలి

-రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి. గద్వాల నడిగడ్డ, మార్చి 29 (జనం సాక్షి); రాష్ట్రం లో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సజావుగా నిర్వహించాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి…

అమ్మ ఫౌండేషన్ మంచుకొండ కృప యోజన సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు , పెన్నులు వితరణ.

 అమ్మ ఫౌండేషన్ మంచుకొండ కృప యోజన సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు , పెన్నులు వితరణ. రఘునాధపాలెం  మార్చి 29(జనం సాక్షి) మండలం మంచుకొండ గ్రామంలో జెడ్.పి.ఎస్.ఎస్ హైస్కూల్ నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు…

క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట.క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట.

– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.నెన్నెల, మార్చ్ 29, (జనంసాక్షి )క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం ఆయన మండలంలోని చిత్తపూర్ గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా…

నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

గద్వాల నడిగడ్డ, మార్చి 29 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని జిల్లా పశు వైద్య శాఖ కార్యాలయంలో బుధవారము నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2023 నూతన డైరీని జిల్లా పశుసంవర్ధక శాఖ…

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనం సాక్షి, చెన్నరావు పేటతెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండలంలో బుధవారం ఘనంగా జరిగాయి 41 ఆవిర్భావ వేడుకను పురస్కరించుకొని మండల కేంద్రం చెన్నారావుపేటలో మండల పార్టీ అధ్యక్షుడు…

ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి –

ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి -ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 29 : ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై శ్రద్ద వహించి జాగ్రత్తలు పాటించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు.…

సీతారామ చంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

 :శామీర్ పేట్, జనంసాక్షి : మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో రాములగుట్టలో సీతారామచంద్ర స్వామి కల్యాణ వసంతోత్సవములు సందర్భంగా బుధవారం ఉదయం ప్రాతః కాల అర్చనలు, వేద పారాయణం, మాన్యుసూక్త శ్రీ సూక్త ,పురుష సూక్త, రుద్రసూక్త…