పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ టేకులపల్లి,మార్చ్ 29( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని బోడు, కొప్పురాయి గ్రామపంచాయతీల పరిసర ప్రాంత ప్రజలకు సుపరిచితులు, చిరస్మరణీయులైన ఆదర్శ ఉపాధ్యాయులు దేవవరపు సీతారామయ్య, ఇంద్రావతి జ్ఞాపకార్థంగా బోడు జిల్లా…










