Wednesday, 18 November 2026

హైదరాబాద్

పోషణ పక్షంలో అన్న ప్రసన్నము,అక్షరాభ్యాసం పై అవగాహన సమావేశం

గద్వాల నడిగడ్డ మార్చి 29 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాజెక్టు పరిధిలోని వడ్డేపల్లి మండల పరిధిలోని తిమ్మాజి పల్లె గ్రామంలోనీ అంగన్వాడి కేంద్రంలో బుధ వారం పోషణ పక్షం లో అన్న ప్రసన్నం, అక్షరాభ్యాసం…

మహేందర్ రెడ్డిని ఆహ్వానించిన కార్పొరేటర్మహేందర్ రెడ్డిని ఆహ్వానించిన కార్పొరేటర్

రామాలయాన్ని కళ్యాణ వేడుకలకు సిద్ధం చేసిన కమిటీ సభ్యులుకాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 29 :-. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గురువారం శ్రీ రామ్ నగర్ కాలనీ రామాలయంలో నిర్వహించే సీత సమేత…

అంగన్వాడీ లో సీమంతం – చిరుధాన్యాలపై అవగాహన

అశ్వారావుపేట, మార్చి 29(జనంసాక్షి ) మండలంలోని తిరుమల కుంట అంగన్వాడి -1 సెంటర్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సీమంతం నిర్వహించారు. జాతీయ పోషణ పక్షోత్సవాల లో భాగంగా సీమంత కార్యక్రమం నిర్వహించి గర్భవతులకు పూలు పండ్లు గాజులు సమర్పించి అక్షింతలతో…

ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం : దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ

మిర్యాలగూడ, జనం సాక్షి.తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భవ దినోత్సవం బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ నెల్లూరు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ…

బకాల్వాడీ అభివృద్ధి కి కృషి చేస్తాబకాల్వాడీ అభివృద్ధి కి కృషి చేస్తా

ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్దార్థ మిర్యాలగూడ, జనం సాక్షి.పట్టణం లోని బకాల్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ అన్నారు. గురువారం బకాల్వాడ పాఠశాల…

బకాల్వాడీ అభివృద్ధి కి కృషి చేస్తా ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్దార్థ మిర్యాలగూడ, జనం సాక్షి. పట్టణం లోని బకాల్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ అన్నారు. గురువారం బకాల్వాడ పాఠశాల లో ఏర్పాటు చేసిన ఉచిత పాడ్స్ పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో పారిశుద్ధ అవసరాల నిమిత్తం ఒక ప్రైవేట్ స్వీపర్ ను ఏర్పాటు చేసేందుకు తాను ప్రతి నెల 5000 రూపాయలు తాను సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బాలికలకు అవసరమయ్యే సానిటరీ పాడ్స్ కూడా ఉచితంగా అందిస్తామని పాఠశాల అభివృద్ధి కమిటీ కన్వీనర్ చిలకోల శ్రీధర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీప్రసన్న విద్యార్థులకు ఆరోగ్య సూచనలు,సలహాలు ఇవ్వగా అంగన్వాడీ టీచర్లు జ్యోతి, పుష్పలత, నాగరాణి, ఝాన్సీ,పద్మావతి ,సుజాత, సైదమ్మ,అప్పమాంబ,పద్మజ లు స్వీయ రక్షణ మెలుకువలు చెప్పారు.కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి,వార్డ్ కౌన్సిలర్ తలకోల సుజాత తదితరులు ఉన్నారు.

మిర్యాలగూడ, జనం సాక్షి.పట్టణం లోని బకాల్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ అన్నారు. గురువారం బకాల్వాడ పాఠశాల లో ఏర్పాటు చేసిన ఉచిత పాడ్స్ పంపిణీ…

టిఎస్పిఎస్సి చెర్మన్ ని తొలగించాలి.

టిఎస్పిఎస్సి చెర్మన్ ని తొలగించాలి.-ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో కురవి సెంటర్ లో నిరసకురవి మార్చి/28/జనం సాక్షి న్యూస్:టిఎస్పిఎస్సి  పేపర్ లికేజీ  వ్యవహరంలో  విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన చైర్మన్ ను వెంటనే అరెస్టు చేయాలని ఎస్ఎఫ్ఐ  జిల్లా ఉపాధ్యక్షుడు పట్ల…

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి- సిఎస్ఓ అచ్యుతరావు -కిసాన్ పరివార సంస్థ ఆధ్వర్యంలో పచ్చళ్ళ తయారీ విధానం పై అవగాహన సదస్సు కురివి మార్చి /28/ జనం సాక్షి న్యూస్:మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, ఆర్థికాభివృద్ధి సాధించాలని కిసాన్ పరివార్…

బిజెపి పాలనలోనే దేవాలయాలకు నూతన వైభవం.. బేజాడి బీరప్ప

బచ్చన్నపేట (జనం సాక్షి):బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో 30వ తేదీన జరగబోతున్న శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని నూతనంగా కొనుగోలు చేసిన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాల కోసం ₹11,111. పదకొండు వేల నూట పదకొండు రూపాయలు…

చల్లగా చూడు పోచమ్మ తల్లి

బచ్చన్నపేట (జనం సాక్షి): బచ్చన్నపేట శివారు ఎద్దుగూడెం లో మహిళల ఆధ్వర్యంలో మంగళవారం రోజున బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని పోచమ్మ ఆలయం వరకు బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం…